Sonu Sood: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సోనూసూద్.. రియల్ హీరోకు పాలాభిషేకం చేసిన కర్నూలు విద్యార్థిని.. వీడియో

కర్నూలు జిల్లా ఆస్పరి మండలం బనవ నూరుకు చెందిన దేవి కుమారీ బీఎస్‌సీ చదవాలని కలలు కంది. అయితే ఇంటి ఆర్థిక పరిస్థితి ఆమె చదువుకు సహకరించడం లేదు. 'దీంతో నా చదువుకు హెల్ప్ చేయండి సార్‌' అని వేడుకుంటోన్న వీడియోను ఒక నెటిజన్ సామాజిక మాధ్యమాల్లో షేర్ చశాడు. . ఇది చూసిన సోనూ సూద్ వెంటనే స్పందించాడు.

Sonu Sood: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సోనూసూద్.. రియల్ హీరోకు పాలాభిషేకం చేసిన కర్నూలు విద్యార్థిని.. వీడియో
Sonu Sood
Follow us

|

Updated on: Jul 20, 2024 | 1:15 PM

బాలీవుడ్ ప్రముఖ నటుడు సోనూ సూద్ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు. ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాకు చెందిన పేద విద్యార్థినికి సాయం చేశాడు. దీంతో మరోసారి ‘రియల్ హీరో’ అన్న మాటను ప్రూవ్ చేసుకున్నాడీ హ్యాండ్సమ్ యాక్టర్. వివరాల్లోకి వెళితే.. కర్నూలు జిల్లా ఆస్పరి మండలం బనవ నూరుకు చెందిన దేవి కుమారీ బీఎస్‌సీ చదవాలని కలలు కంది. అయితే ఇంటి ఆర్థిక పరిస్థితి ఆమె చదువుకు సహకరించడం లేదు. ‘దీంతో నా చదువుకు హెల్ప్ చేయండి సార్‌’ అని వేడుకుంటోన్న వీడియోను ఒక నెటిజన్ సామాజిక మాధ్యమాల్లో షేర్ చశాడు. . ఇది చూసిన సోనూ సూద్ వెంటనే స్పందించాడు. ‘నీ చదువును ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపొద్దు. కాలేజీకి వెళ్లడానికి సిద్ధంగా ఉండు’ అంటూ రిప్లై ఇచ్చారు. ఇప్పుడు ఇచ్చిన మాట ప్రకారం దేవీ కుమారి చదువుకు కావాల్సిన సాయం చేశారు సోనూ సూద్. దీంతో సదరు విద్యార్థిని ఇంట్లో ఆనందానికి అవధుల్లేవు. ఈ సందర్భంగా సోనూ సూద్ చిత్ర పటానికి పాలాభిషేకం చేసింది దేవీ కుమారి. ‘మా కుటుంబం ఆర్థికపరంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటుంది. కానీ, నాకు చదువుపై ఎంతో ఆసక్తి ఉంది. ఇంట్లో ఉన్న పరిస్థితుల రీత్యా అమ్మానాన్నలు నా చదువును మధ్యలోనే ఆపేయాలనుకున్నారు. నా కలలన్నీ ఆవిరయ్యాయని బాధ పడ్డాను. అలాంటి సమయంలో సోనూసూద్‌ సార్ నాకు అండగా నిలిచారు. నా చదువుకు కావాల్సిన సాయం అందజేశారు. ఆయన ఇప్పుడు నాకు దేవుడితో సమానం’ అని హర్షం వ్యక్తం చేసింది దేవీ కుమారి.

ఇదే వీడియోను ట్విట్టర్ లో షేర్‌ చేసిన సోనూ సూద్.. ‘మీరు నాపై చూపించే ప్రేమాభిమానాలకు థ్యాంక్యూ. బాగా చదువుకోండి. కాలేజీ అడ్మిషన్‌ తీసుకున్నాం. ఈ ఆంధ్రా అమ్మాయి జీవితంలో ఉన్నత శిఖరాలు అందుకునేలా, ఆమె కుటుంబం గర్వపడేలా చేద్దాం. ఈ విషయంలో నాకు మార్గదర్శకంగా ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ప్రత్యేక ధన్యవాదాలు’ అని పేర్కొన్నాడు సోనూ సద్.

ఇవి కూడా చదవండి

సోనూ సూద్ ఫొటోకు పాలాభిషేకం చేస్తోన్న విద్యార్థిని.. వీడియో

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. దీనిని చూసిన అభిమానులు, నెటిజన్లు సోనూసూద్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

తల్లిదండ్రులతో దేవీ కుమారి..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ విషయం తెలుసా..? ఉప్పుకు ఎక్స్‌పైరీ డేట్ ఉంటుందా..
మీకు ఈ విషయం తెలుసా..? ఉప్పుకు ఎక్స్‌పైరీ డేట్ ఉంటుందా..
తండ్రి బర్త్ డేకి కూతురు సర్ప్రైజ్ గిఫ్ట్.. వీడియో వైరల్
తండ్రి బర్త్ డేకి కూతురు సర్ప్రైజ్ గిఫ్ట్.. వీడియో వైరల్
చాలా రోజుల తరువాత మీడియా ముందుకు వచ్చిన సమంత.. పర్సనల్ కూడా.
చాలా రోజుల తరువాత మీడియా ముందుకు వచ్చిన సమంత.. పర్సనల్ కూడా.
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సోనూసూద్..పాలాభిషేకం చేసిన విద్యార్థిని
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సోనూసూద్..పాలాభిషేకం చేసిన విద్యార్థిని
మైక్రోసాఫ్ట్‌ ఎర్రర్ టెర్రర్.. ఈ రంగాలపై కోలుకోలేని దెబ్బ..
మైక్రోసాఫ్ట్‌ ఎర్రర్ టెర్రర్.. ఈ రంగాలపై కోలుకోలేని దెబ్బ..
ఈ అమ్మాయి.. ఇప్పుడు పెద్ద హీరోయిన్.. గుర్తుపట్టారా..?
ఈ అమ్మాయి.. ఇప్పుడు పెద్ద హీరోయిన్.. గుర్తుపట్టారా..?
సినిమాల ప్రభావం ఇంతలా ఉంటుందా..? చివరికి..!
సినిమాల ప్రభావం ఇంతలా ఉంటుందా..? చివరికి..!
పూరీ రాసిన డైలాగ్‌కు ఫిదా అయి.. కాల్ చేసిన హాలీవుడ్ స్టార్.!
పూరీ రాసిన డైలాగ్‌కు ఫిదా అయి.. కాల్ చేసిన హాలీవుడ్ స్టార్.!
మన పురాణాల్లో ఉత్తమ గురు- శిష్యులు.. నేటి తరాని స్పూర్తి
మన పురాణాల్లో ఉత్తమ గురు- శిష్యులు.. నేటి తరాని స్పూర్తి
సూపర్‌స్టార్‌ ఏం ప్లాన్‌ చేస్తున్నారు? డబుల్‌ బొనాంజా గ్యారంటీనా?
సూపర్‌స్టార్‌ ఏం ప్లాన్‌ చేస్తున్నారు? డబుల్‌ బొనాంజా గ్యారంటీనా?
పూరీ రాసిన డైలాగ్‌కు ఫిదా అయి.. కాల్ చేసిన హాలీవుడ్ స్టార్.!
పూరీ రాసిన డైలాగ్‌కు ఫిదా అయి.. కాల్ చేసిన హాలీవుడ్ స్టార్.!
రోడ్డుపైకి క్వింటాల్ కొద్దీ చేపలు.. పట్టుకున్నోడికి పట్టుకున్నంత
రోడ్డుపైకి క్వింటాల్ కొద్దీ చేపలు.. పట్టుకున్నోడికి పట్టుకున్నంత
డైరెక్టర్ పూరీ పై పోలీస్‌ స్టేషన్లో కేసు. ఏం చేద్దాం అంటావ్‌ మరి
డైరెక్టర్ పూరీ పై పోలీస్‌ స్టేషన్లో కేసు. ఏం చేద్దాం అంటావ్‌ మరి
బాలీవుడ్‌ మాఫియాకి కల్కి ఎఫెక్ట్.. దెబ్బ మీద దెబ్బ!| ఏపీలో ఫిల్మ్
బాలీవుడ్‌ మాఫియాకి కల్కి ఎఫెక్ట్.. దెబ్బ మీద దెబ్బ!| ఏపీలో ఫిల్మ్
హిట్టా.? ఫట్టా.? నభా నటేష్ 'డార్లింగ్' ప్రియదర్శి గెలిచాడా.?
హిట్టా.? ఫట్టా.? నభా నటేష్ 'డార్లింగ్' ప్రియదర్శి గెలిచాడా.?
హిట్టా.? ఫట్టా.? పక్కా మిడిల్ క్లాస్ స్లమ్ కుర్రాడు హిట్ కొట్టాడా
హిట్టా.? ఫట్టా.? పక్కా మిడిల్ క్లాస్ స్లమ్ కుర్రాడు హిట్ కొట్టాడా
ప్రజల అకౌంట్లలోకి ఫ్రీగా డబ్బు! రూ.లక్ష కోట్లు ఇస్తున్న ప్రభుత్వం
ప్రజల అకౌంట్లలోకి ఫ్రీగా డబ్బు! రూ.లక్ష కోట్లు ఇస్తున్న ప్రభుత్వం
క్యాన్సర్‌తో పోరాడుతూ షూటింగ్ లో పాల్గొన్న నటి.. గొంతుపై టేప్‌.?
క్యాన్సర్‌తో పోరాడుతూ షూటింగ్ లో పాల్గొన్న నటి.. గొంతుపై టేప్‌.?
ఆపిల్ పండులో కోట్ల సంఖ్యలో బ్యాక్టీరియా.. తింటే ఏమవుతుందో తెలుసా?
ఆపిల్ పండులో కోట్ల సంఖ్యలో బ్యాక్టీరియా.. తింటే ఏమవుతుందో తెలుసా?
పాములు పగబడతాయన్న ప్రచారం వెనుక అసలు కథ ఏంటి.?
పాములు పగబడతాయన్న ప్రచారం వెనుక అసలు కథ ఏంటి.?