Actress: ఈ అమ్మాయి ఎవరో గుర్తుపట్టారా? ప్రస్తుతం టాలీవుడ్ క్రేజీ హీరోయిన్‌.. కుర్రాళ్ల కలల రాణి

అప్పటివరకు పలు బాలీవుడ్‌ సినిమాల్లో నటించినా రాని గుర్తింపు ఒక్క తెలుగు సినిమాతో వచ్చింది. ఏకంగా పాన్‌ ఇండియా స్టార్‌గా పాపులారిటీ సొంతం చేసుకుంది. చూడ్డానికి పక్కింటమ్మాయిలా కనిపించే ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ జెట్‌ స్పీడ్‌లోనూ దూసుకెళుతోంది. అయితే ఈ ముద్దుగుమ్మ సినిమా ఇండస్ట్రీలోకి రాకముందు పలు హిందీ సీరియల్స్‌లో నటించింది. అలాగే కొన్ని ప్రయోగాత్మక సినిమాల్లోనూ నటించి మెప్పించింది. పై ఫొటో ఆమె నటించిన పాత సినిమాలోదే.

Actress: ఈ అమ్మాయి ఎవరో గుర్తుపట్టారా? ప్రస్తుతం టాలీవుడ్ క్రేజీ హీరోయిన్‌.. కుర్రాళ్ల కలల రాణి
Tollywood Actress
Follow us
Basha Shek

|

Updated on: Aug 12, 2023 | 6:25 AM

పై ఫొటోలో అమాయకంగా చూస్తోన్న అమ్మాయిని గుర్తుపట్టారా? ఈమె ఇప్పుడు టాలీవుడ్‌లో చాలా ఫేమస్‌. ఒక్క సినిమాతోనే స్టార్‌ హీరోయిన్‌ క్రేజ్‌ సొంతం చేసుకుంది. తన అందం, అభినయంతో కుర్రకారును తన వైపునకు తిప్పుకుంది. అప్పటివరకు పలు బాలీవుడ్‌ సినిమాల్లో నటించినా రాని గుర్తింపు ఒక్క తెలుగు సినిమాతో వచ్చింది. ఏకంగా పాన్‌ ఇండియా స్టార్‌గా పాపులారిటీ సొంతం చేసుకుంది. చూడ్డానికి పక్కింటమ్మాయిలా కనిపించే ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ జెట్‌ స్పీడ్‌లోనూ దూసుకెళుతోంది. అయితే ఈ ముద్దుగుమ్మ సినిమా ఇండస్ట్రీలోకి రాకముందు పలు హిందీ సీరియల్స్‌లో నటించింది. అలాగే కొన్ని ప్రయోగాత్మక సినిమాల్లోనూ నటించి మెప్పించింది. పై ఫొటో ఆమె నటించిన పాత సినిమాల్లోదే. మరి తనెవరో గుర్తుపట్టారా? కనిపెట్టకపోతే మీకు ఓ చిన్న క్లూ ఇమ్మంటారా? ప్రస్తుతం తెలుగు ప్రేక్షకుల ఆమెను ‘సీత’ అని ముద్దుగా పిలుచుకుంటున్నారు. ఈపాటికే అర్థమై ఉంటుందో మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో? యస్‌. తను సీతారామం హీరోయిన్‌ మృణాల్‌ ఠాకూర్‌. మృణాళ్‌ కెరీర్‌ ప్రారంభంలో ‘లవ్‌ సోనియా’ అనే హిందీ సినిమాలో నటించింది. వుమెన్‌ ట్రాఫికింగ్‌ నేపథ్యం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో టైటిల్‌ రోల్‌ పోషించింది మృణాళ్‌. అమాయక అమ్మాయి సోనియా పాత్రలో నటించి మెప్పించింది. పై ఫొటో అందులోదే.

సీతారామం తర్వాత నానితో కలిసి హాయ్‌ నాన్న అనే సినిమాలో నటిస్తోంది మృణాళ్‌ ఠాకూర్‌. న్యాచురల్‌ స్టార్‌ నాని ఇందులో హీరో. ఈ సినిమాతో శౌర్యువ్‌ అనే దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం కానున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన పోస్టర్స్‌, గ్లింప్స్‌ ఎంతగానో ఆకట్టుకున్నాయి. దీంతో పాటు విజయ్‌ దేవరకొండతో కలిసి మరో సినిమాలో నటిస్తోంది సీత. గీత గోవిందం, సర్కారు వారిపాట సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న పరశురామ్‌ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మృణాళ్ ఠాకూర్ లేటెస్ట్ ఫొటోస్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..