AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movies: ఓటీటీలోకి వచ్చేసిన బ్లాక్‌ బస్టర్‌ మూవీస్‌.. ప్రభాస్‌ ‘ఆదిపురుష్‌’తో సహా ఫుల్‌ లిస్ట్‌ ఇదే

ఇప్పటికే భీమ్‌దేవరపల్లి బ్రాంచి, నెయ్‌మార్‌ వంటి సినిమాలు, ఫరియా అబ్దుల్లా ద జెంగబూరు కర్స్ వెబ్‌ సిరీస్‌ ఓటీటీ ఆడియెన్స్‌ను అలరిస్తున్నాయి. అయితే ఎంటర్‌టైన్మెంట్‌ డోసును మరింత పెంచుతూ శుక్రవారం అర్ధరాత్రి నుంచి పలు సూపర్‌ హిట్ సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా ప్రభాస్‌ శ్రీరాముడిగా నటించిన ఆదిపురుష్‌ సైలెంట్‌గా స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. దీంతో పాటు అశ్విన్‌ లేటెస్ట్‌ సినిమా హిడింబ గురువారం రాత్రి 7 గంటల నుంచే ఆహాలోకి అందుబాటులోకి వచ్చింది

OTT Movies: ఓటీటీలోకి వచ్చేసిన బ్లాక్‌ బస్టర్‌ మూవీస్‌.. ప్రభాస్‌ 'ఆదిపురుష్‌'తో సహా ఫుల్‌ లిస్ట్‌ ఇదే
Ott Movies
Basha Shek
|

Updated on: Aug 11, 2023 | 6:35 AM

Share

గతవారంతో పోల్చుకుంటే ఈవారం థియేటర్లలో పెద్ద సినిమాలు రిలీజయ్యాయి. ఇప్పటికే భోళాశంకర్‌ బిగ్‌ స్క్రీన్‌పై సందడి చేస్తుంటే.. ఇవాళ (ఆగస్టు11) చిరంజీవి నటించిన భోళాశంకర్‌ గ్రాండ్‌గా విడుదల కానుంది. అయితే థియేటర్లకు పోటీగా ఈ వారం ఓటీటీలోనూ భారీ సినిమాలు రిలీజ్‌ కానున్నాయి. ఇప్పటికే భీమ్‌దేవరపల్లి బ్రాంచి, నెయ్‌మార్‌ వంటి సినిమాలు, ఫరియా అబ్దుల్లా ద జెంగబూరు కర్స్ వెబ్‌ సిరీస్‌ ఓటీటీ ఆడియెన్స్‌ను అలరిస్తున్నాయి. అయితే ఎంటర్‌టైన్మెంట్‌ డోసును మరింత పెంచుతూ శుక్రవారం అర్ధరాత్రి నుంచి పలు సూపర్‌ హిట్ సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా ప్రభాస్‌ శ్రీరాముడిగా నటించిన ఆదిపురుష్‌ సైలెంట్‌గా స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. దీంతో పాటు అశ్విన్‌ లేటెస్ట్‌ సినిమా హిడింబ గురువారం రాత్రి 7 గంటల నుంచే ఆహాలోకి అందుబాటులోకి వచ్చింది. అలాగే శివకార్తికేయన్‌ మహావీరుడు, పోర్‌ తోళిల్‌ వంటి సూపర్‌ హిట్‌ సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చాయి. మొత్తానికి ఈ వీకెండ్‌ ఓటీటీల్లో మస్త్ ఎంటర్‌టైన్మెంట్ అన్నమాట. మరి ప్రస్తుతం ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతోన్న సినిమాలు, వెబ్ సిరీస్‌ల లిస్ట్‌పై ఓ లుక్కేద్దాం రండి.

ఆహా

  • హిడింబ
  • వాన్ మూండ్రు – తమిళ మూవీ
  • వేరే మారి ఆఫీస్ – తమిళ సిరీస్

అమెజాన్ ప్రైమ్

ఇవి కూడా చదవండి
  • ఆదిపురుష్‌
  • భీమ్‌దేవరపల్లి బ్రాంచి
  • మహావీరుడు
  • మేడ్ ఇన్ హెవెన్ సీజన్ 2 (తెలుగు డబ్బింగ్ సిరీస్)
  • రెడ్, వైట్ & రాయల్ బ్లూ (ఇంగ్లిష్ మూవీ)
  • సత్యప్రేమ్ కీ కథ- హిందీ సినిమా

నెట్‌ఫ్లిక్స్

  • హార్ట్ ఆఫ్ స్టోన్ (తెలుగు డబ్బింగ్‌ మూవీ)
  • కమాండో (హిందీ సిరీస్)
  • జాంబీవర్స్ (కొరియన్ సిరీస్)
  • లేడీస్ ఫస్ట్: ఏ స్టోరీ ఆఫ్ ఏ ఉమన్ ఇన్ హిప్ హాప్ (ఇంగ్లిష్ సిరీస్)
  • అన్‌టోల్డ్: జానీ ఫుట్ బాల్ (ఇంగ్లిష్ సినిమా)
  • ఓన్లీ మర్డర్స్ ఇన్ ద బిల్డింగ్ సీజన్ 3 (ఇంగ్లిష్ సిరీస్)
  • మెక్ క్యాడెట్స్ (ఇంగ్లిష్ సిరీస్)
  • పెయిన్ కిల్లర్ (ఇంగ్లిష్ సిరీస్)
  • పద్మిని (మలయాళ సినిమా)
  • బిహైండ్ యువర్ టచ్ (కొరియన్ సిరీస్)
  • పెండింగ్‌ ట్రైన్‌
  • ఇన్‌ అనదర్‌ వరల్డ్‌ విత్‌ మై స్మార్ట్‌ ఫోన్‌

సోనీ లివ్

  • ద జెంగబూరు కర్స్ (హిందీ వెబ్‌ సిరీస్)
  • పోర్ తొడిల్ (తెలుగు డబ్బింగ్ సినిమా)
  • ద ఫేబుల్‌మన్స్ – ఇంగ్లీష్ మూవీ
  • బ్రోకర్ – కొరియన్ సినిమా
  • పారాసైట్ – ఇంగ్లిష్ సినిమా

జీ5

  • ద కశ్మీరీ ఫైల్స్ అన్ రిపోర్టెడ్ (తెలుగు డబ్బింగ్ సిరీస్)
  • అభర్ ప్రళయ్ (బెంగాలీ సిరీస్)

జియో సినిమా

  • జరా హట్కే జరా బచ్కే (హిందీ సినిమా)

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి.

Follow Us
NEET SS 2026 దరఖాస్తులు ప్రారంభం.. రాత పరీక్ష ఎప్పుడంటే?
NEET SS 2026 దరఖాస్తులు ప్రారంభం.. రాత పరీక్ష ఎప్పుడంటే?
మీ చేతిలో హృదయ రేఖ ఎలా ఉంది? తెగిపోయినా, చిక్కుపడినా దాని అర్థం..
మీ చేతిలో హృదయ రేఖ ఎలా ఉంది? తెగిపోయినా, చిక్కుపడినా దాని అర్థం..
ఎన్టీఆర్ డ్రాగన్ పై రాజీవ్ కనకాల కామెంట్స్.. అంచనాలు పెంచేశాడు ..
ఎన్టీఆర్ డ్రాగన్ పై రాజీవ్ కనకాల కామెంట్స్.. అంచనాలు పెంచేశాడు ..
నరక చతుర్దశిని ఛోటీ దీపావళి అని ఎందుకు పిలుస్తారు? పురాణ కథ వెనుక
నరక చతుర్దశిని ఛోటీ దీపావళి అని ఎందుకు పిలుస్తారు? పురాణ కథ వెనుక
JNVST నవోదయ 6వ తరగతి హాల్‌టికెట్లు విడుదల.. డౌన్‌లోడ్ ఇలా..
JNVST నవోదయ 6వ తరగతి హాల్‌టికెట్లు విడుదల.. డౌన్‌లోడ్ ఇలా..
పూలే పూలు.. ఇలా చేస్తే చలికాలంలో కూడా మల్లె చెట్టు విరగబూస్తుంది
పూలే పూలు.. ఇలా చేస్తే చలికాలంలో కూడా మల్లె చెట్టు విరగబూస్తుంది
న్యూజిలాండ్ విధ్వంసం.. భారత్ ముందు భారీ లక్ష్యం
న్యూజిలాండ్ విధ్వంసం.. భారత్ ముందు భారీ లక్ష్యం
చేనేత కార్మికుడి ఇంట ముగ్గురు డాక్టర్లు.. ఒకే ఏడాది NEETలో సత్తా!
చేనేత కార్మికుడి ఇంట ముగ్గురు డాక్టర్లు.. ఒకే ఏడాది NEETలో సత్తా!
స్మార్ట్‌వాచ్‌లు స్ట్రోక్‌ను గుర్తించగలవా?
స్మార్ట్‌వాచ్‌లు స్ట్రోక్‌ను గుర్తించగలవా?
విశాఖపట్నం నుంచి కర్ణాటక టూర్ ప్యాకేజీ.. 6 రోజుల్లో ప్రముఖ ఆలయాలు
విశాఖపట్నం నుంచి కర్ణాటక టూర్ ప్యాకేజీ.. 6 రోజుల్లో ప్రముఖ ఆలయాలు