AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gautam Ghattamaneni: తండ్రి బాటలోనే తనయుడు.. మహేష్ ఫౌండేషన్‏లో గౌతమ్ ఘట్టమనేని..

ఓవైపు బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో బిజీగా ఉంటూనే.. మరోవైపు సామాజిక సేవలో ముందుంటారు మహేష్. ఇప్పటికే ఆయన కొన్ని వందల మంది పిల్లలకు ఉచితంగా వైద్యం అందించి.. హార్ట్ ఆపరేషన్స్ చేయిస్తున్నారు. MB ఫౌండేషన్ ద్వారా ఇప్పటికే చిన్నారులకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ ఫౌండేషన్‏కు ఆయన కుటుంబసభ్యులు మొత్తం భాగమయ్యారు. ఇప్పటికే మహేష్ సతీమణి MB ఫౌండేషన్ సేవలను దగ్గరుండి చూసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ ఫౌండేషన్ కు సంబంధించిన వివరాలను, సేవా కార్యక్రమాలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తుంటారు.

Gautam Ghattamaneni: తండ్రి బాటలోనే తనయుడు.. మహేష్ ఫౌండేషన్‏లో గౌతమ్ ఘట్టమనేని..
Gautam Ghattameneni
Rajitha Chanti
|

Updated on: Aug 29, 2023 | 9:21 AM

Share

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం సినిమా చేస్తున్నారు. డైరెక్టర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. కొంతకాలం ఈ మూవీ షూటింగ్ జరుగుతుంది. ఓవైపు బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో బిజీగా ఉంటూనే.. మరోవైపు సామాజిక సేవలో ముందుంటారు మహేష్. ఇప్పటికే ఆయన కొన్ని వందల మంది పిల్లలకు ఉచితంగా వైద్యం అందించి.. హార్ట్ ఆపరేషన్స్ చేయిస్తున్నారు. MB ఫౌండేషన్ ద్వారా ఇప్పటికే చిన్నారులకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ ఫౌండేషన్‏కు ఆయన కుటుంబసభ్యులు మొత్తం భాగమయ్యారు. ఇప్పటికే మహేష్ సతీమణి MB ఫౌండేషన్ సేవలను దగ్గరుండి చూసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ ఫౌండేషన్ కు సంబంధించిన వివరాలను, సేవా కార్యక్రమాలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తుంటారు.

ఇక మహేష్ తనయ సితార ఘట్టమనేని కూడా ఈ ఫౌండేషన్ కు తన వంతు సపోర్ట్ చేస్తుంటుంది. ఇటీవల ఆమె చేసిన యాడ్ రెమ్యూనరేషన్ మొత్తాన్ని ఈ ఫౌండేషన్ కు ఇచ్చినట్లు తెలిపింది. అలాగే తన పుట్టినరోజు బహుమతిగా కొందరు స్కూల్ విద్యార్థినీలకు సైకిల్స్ కానుకలుగా ఇచ్చింది సితార. ఇక ఇప్పుడు తండ్రి బాటలోనే ఆయన తనయుడు గౌతమ్ వెళ్తున్నారు. ఇటీవల కొన్ని రోజుల క్రితం రెయిన్ బో హాస్పిటల్స్ ను సందర్శించి ఎంబీ ఫౌండేషన్ ద్వారా చికిత్స చేయించుకున్న పిల్లలను పలకరించాడు. ఆ ఫోటోలను ఎంబీ ఫౌండేషన్, నమ్రతా తమ సోషల్ మీడయా ఖాతాలలో షేర్ చేస్తూ గౌతమ్ ను చూస్తే గర్వంగా ఉందంటూ రాసుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

MB ఫౌండేషన్ లో భాగమైన గౌతమ్ ఆంకాలజి, కార్డియో వార్డుల్లో పిల్లలతో కలిసి అప్పుడప్పుడు తన సమయాన్ని గడుపుతుంటారు. వారు కోలుకుంటున్నప్పుడు వారిని కలిసి మనో ధైర్యాన్ని అందిస్తాడు.. ఆ పిల్లల ముఖాల్లో నవ్వులు నింపుతాడు. అందుకు గౌతమ్ కు ధన్యవాదాలు అంటూ ఎంబీ ఫౌండేషన్ గౌతమ్ ఫోటోస్ షేర్ చేసింది. ఇక ఈఫోటోస్ చూసిన నెటిజన్స్ తండ్రి బాటలోనే తనయుడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కాశ్మీర్‎లా మారిన ఊటీ..టూర్‎కి రైట్ టైం.. మిస్ కావద్దు..
కాశ్మీర్‎లా మారిన ఊటీ..టూర్‎కి రైట్ టైం.. మిస్ కావద్దు..
స్మార్ట్‌ఫోన్ కొనడం ఇక కష్టమే.. భారీగా పెరగనున్న ధరలు..!
స్మార్ట్‌ఫోన్ కొనడం ఇక కష్టమే.. భారీగా పెరగనున్న ధరలు..!
ఒక్కో మ్యాచ్‌కు రూ. 2.15 కోట్లు.. పంత్ టీం చేసిన బ్లండర్ మిస్టేక్
ఒక్కో మ్యాచ్‌కు రూ. 2.15 కోట్లు.. పంత్ టీం చేసిన బ్లండర్ మిస్టేక్
భారత నావికాదళంలోకి.. MH-60R ‘రోమియో’ హెలికాప్టర్ .. ఇక చైనాకు దడే
భారత నావికాదళంలోకి.. MH-60R ‘రోమియో’ హెలికాప్టర్ .. ఇక చైనాకు దడే
ఏకంగా ఇంట్లోనే దుకాణం పెట్టేశారుగా.. తెలంగాణలో లింకు
ఏకంగా ఇంట్లోనే దుకాణం పెట్టేశారుగా.. తెలంగాణలో లింకు
క్రేజీ హీరోయిన్ సింధూ తులాని ఇప్పుడు ఎలా ఉందో చూశారా.?
క్రేజీ హీరోయిన్ సింధూ తులాని ఇప్పుడు ఎలా ఉందో చూశారా.?
మగువలు కంటికి కాటుక ఎందుకు.? దీని వెనుక రహస్యం ఏంటి.?
మగువలు కంటికి కాటుక ఎందుకు.? దీని వెనుక రహస్యం ఏంటి.?
24 క్యారెట్లు vs 22 క్యారెట్లు.. ఈ రెండింటి మధ్య తేడాలేంటి..?
24 క్యారెట్లు vs 22 క్యారెట్లు.. ఈ రెండింటి మధ్య తేడాలేంటి..?
అనామకుడిపై కోట్ల వర్షం.. ఆర్సీబీ బ్రహ్మాస్త్రం స్పెషలేంటంటే?
అనామకుడిపై కోట్ల వర్షం.. ఆర్సీబీ బ్రహ్మాస్త్రం స్పెషలేంటంటే?
సంక్రాంతికి ఊరెల్లే వారికి గుడ్‌న్యూస్..ఆ రూట్‌లో ప్రత్యేక రైళ్లు
సంక్రాంతికి ఊరెల్లే వారికి గుడ్‌న్యూస్..ఆ రూట్‌లో ప్రత్యేక రైళ్లు