Pawan Kalyan Birthday: పవన్‌ బర్త్‌డే స్పెషల్‌.. 470 కిలోల వెండితో పవర్‌స్టార్‌ చిత్ర పటం.. అభిమానుల కానుక

పవర్‌ స్టార్‌, జనసేన అధ్యక్షులు పవన్‌ కల్యాణ్‌కు ఉన్న ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన సినిమా విడుదలైనా, సమావేశాలు పెట్టినా ఇసుక వేస్తే రాలనంతా జనం వస్తారు. అలాంటిది పవన్‌ కల్యాణ్‌ పుట్టిన రోజు వస్తుందంటే అభిమానులు చేసే హంగామా మాములుగా ఉండదు. ఓ పండగలా ఆయన బర్త్‌డేను సెలబ్రేట్‌ చేసుకుంటారు. ఈసారి కూడా పవన్‌ పుట్టిన రోజు వేడుకలను..

Pawan Kalyan Birthday: పవన్‌ బర్త్‌డే స్పెషల్‌.. 470 కిలోల వెండితో పవర్‌స్టార్‌ చిత్ర పటం.. అభిమానుల కానుక
Pawan Kalyan
Follow us
Basha Shek

|

Updated on: Aug 31, 2023 | 5:19 PM

పవర్‌ స్టార్‌, జనసేన అధ్యక్షులు పవన్‌ కల్యాణ్‌కు ఉన్న ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన సినిమా విడుదలైనా, సమావేశాలు పెట్టినా ఇసుక వేస్తే రాలనంతా జనం వస్తారు. అలాంటిది పవన్‌ కల్యాణ్‌ పుట్టిన రోజు వస్తుందంటే అభిమానులు చేసే హంగామా మాములుగా ఉండదు. ఓ పండగలా ఆయన బర్త్‌డేను సెలబ్రేట్‌ చేసుకుంటారు. ఈసారి కూడా పవన్‌ పుట్టిన రోజు వేడుకలను అత్యంత ఘనంగా జరిపేందుకు రెడీ అయ్యారు ఫ్యాన్స్‌. ఇందులో భాగంగా పలు సేవా కార్యక్రమాలు, అన్నదానాలకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో పవన్‌ బర్త్‌డేను పురస్కరించుకుని ఒక అభిమానులు ఆయనకు మర్చిపోలేని కానుక ఇచ్చారు. ఏకంగా 470 కిలోల వెండి గొలుసులతో పవన్‌ కల్యాణ్‌ చిత్ర పటాన్ని రూపొందిచారు. జనసేన పార్టీ నెల్లూరు టౌన్‌ అధ్యక్షుడు దుగ్గిశెట్టి సుజయ్‌ బాబు ఆధ్వర్యంలో ఈ చిత్ర పటాన్ని రూపొందించారు. మొదట 15 గంటలకు పైగా కష్టపడి పవన్‌ కల్యాణ్‌ను రూపొందించారు. ఆతర్వాత 470 కిలోలో వెండి గొలుసులతో ముస్తాబు చేసినట్లు జనసేన నాయకులు తెలిపారు.

పవన్‌ కల్యాణ్‌ వెండి చిత్రపటానికి సంబంధించిన వీడియోను జనసేన ముఖ్య నాయకుడు నాదెండ్ల మనోహర్ ఆవిష్కరించారు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు అభిమానులు కూడా ఫుల్‌ ఖుషి అవుతున్నారు. ఇక పవన్‌ పుట్టిన రోజు సందర్భంగా ఆయన నటించిన గుడుంబా శంకర్‌ సినిమా థియేటర్లలో మళ్లీ రీ రిలీజ్‌ కానుంది. ఇవాళ్టి (ఆగస్టు 31) నుంచే ఈ సినిమా థియేటర్లలో సందడి చేయనుంది. ఇక బ్రో తర్వాత పవన్‌ నటిస్తోన్న ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌, ఓజీ సినిమాల అప్డేట్స్‌ కూడా పవన్‌ పుట్టిన రోజునే రానున్నాయి. ముఖ్యంగా సుజిత్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఓజీ గ్లింప్స్‌ కోసం ఫ్యాన్స్‌ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

ఇవి కూడా చదవండి

470 కిలోల వెండితో పవన్ చిత్ర పటం..  వీడియో ఇదుగో..

మెగాస్టార్ పుట్టిన రోజున పవన్ ఇన్ స్టాగ్రామ్ పోస్ట్

View this post on Instagram

A post shared by Pawan Kalyan (@pawankalyan)

పవన్ పుట్టిన రోజున ప్రత్యేక సేవా కార్యక్రమాలు

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇంటికి పార్శిల్ రావడంతో.. ఏంటా అని ఓపెన్ చేసి చూడగా..గుండె గుభేల్
ఇంటికి పార్శిల్ రావడంతో.. ఏంటా అని ఓపెన్ చేసి చూడగా..గుండె గుభేల్
'సీఎం ఆఫర్ వచ్చింది... కానీ..' రాజకీయాలపై సోనూ సూద్ ఏమన్నాడంటే?
'సీఎం ఆఫర్ వచ్చింది... కానీ..' రాజకీయాలపై సోనూ సూద్ ఏమన్నాడంటే?
ఓటీటీలోకి అవార్డ్ విన్నింగ్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..
ఓటీటీలోకి అవార్డ్ విన్నింగ్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ఈ స్కూటర్లకు డ్రైవింగ్ లైసెన్స్ అక్కర్లేదంతే..!
ఈ స్కూటర్లకు డ్రైవింగ్ లైసెన్స్ అక్కర్లేదంతే..!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
బుర్జ్ ఖలీఫాలో సెప్టిక్ ట్యాంకులు లేవు.. మానవ వ్యర్థాల పరిస్థితి?
బుర్జ్ ఖలీఫాలో సెప్టిక్ ట్యాంకులు లేవు.. మానవ వ్యర్థాల పరిస్థితి?
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
మార్కెట్‌లో దుమ్మురేపుతున్న మైలేజ్ ఫ్రెండ్లీ కార్లు..!
మార్కెట్‌లో దుమ్మురేపుతున్న మైలేజ్ ఫ్రెండ్లీ కార్లు..!
ఏపీలో వర్షాలు కురిసే ప్రాంతాలివే..ఆ జిల్లాలకు భారీ రెయిన్ అలెర్ట్
ఏపీలో వర్షాలు కురిసే ప్రాంతాలివే..ఆ జిల్లాలకు భారీ రెయిన్ అలెర్ట్
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
ప్లాన్ చేసే ఆ హీరోయిన్‌కు ముద్దిచ్చా.. షాకిచ్చిన స్టార్ హీరో
ప్లాన్ చేసే ఆ హీరోయిన్‌కు ముద్దిచ్చా.. షాకిచ్చిన స్టార్ హీరో
బన్నీని సపోర్ట్‌ చేస్తూ.. నేషనల్ మీడియాలో రచ్చ చేసిన హీరోయిన్
బన్నీని సపోర్ట్‌ చేస్తూ.. నేషనల్ మీడియాలో రచ్చ చేసిన హీరోయిన్
అల్లు అర్జున్‌ను కలిశారా ?? ఫోన్ చేశారా ?? జానీ మాస్టర్ ఆన్సర్
అల్లు అర్జున్‌ను కలిశారా ?? ఫోన్ చేశారా ?? జానీ మాస్టర్ ఆన్సర్
శ్రీతేజ్ కోసం వేణుస్వామి.. మృత్యుంజయ హోమం !!
శ్రీతేజ్ కోసం వేణుస్వామి.. మృత్యుంజయ హోమం !!