Gold Prices: ఒక్కరోజులోనే కుప్పకూలిన బంగారం ధరలు.. చూస్తుండగానే భారీగా పతనం.. లేటెస్ట్ రేట్లు ఇవే..
బంగారం ధరలు దారుణంగా పడిపోయాయి. గత మూడు రోజులుగా భారీగా పతనమవుతూ వస్తోన్నాయి. ఇవాళ అయితే బంగారం ధరలు ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి . దీంతో కొనుగోలు చేసేవారికి ఉపశమనం లభించిందని చెప్పవచ్చు. బుధవారం దేశంలోని వివిధ నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
