Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samantha: సమంత అమెరికా వెళ్లింది మయోసైటిస్‌ ట్రీట్మెంట్‌ కోసం కాదా? వైరలవుతోన్న లేటెస్ట్‌ ఫొటోస్‌

టాలీవుడ్ నటి సమంత నటించిన ఖుషి సినిమా మరో రెండు రోజుల్లో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. శివ నిర్వాణ తెరకెక్కించిన ఈ ఫీల్‌గుడ్ లవ్‌ స్టోరీలో విజయ్‌ దేవరకొండ హీరోగా నటించాడు. అన్నిహంగులు పూర్తి చేసుకున్న ఈ మూవీ శుక్రవారం (సెప్టెంబర్‌ 1) న గ్రాండ్‌గా రిలీజ్‌ కానుంది. అయితే తన సినిమా రిలీజ్‌ ఉన్నప్పటికీ అమెరికాలోనే ఉండిపోయింది సమంత. మొదట తన మయోసైటిస్‌ చికిత్స కోసం సామ్‌ అమెరికా వెళ్లినట్లు వార్తలు వచ్చాయి.

Samantha: సమంత అమెరికా వెళ్లింది మయోసైటిస్‌ ట్రీట్మెంట్‌ కోసం కాదా? వైరలవుతోన్న లేటెస్ట్‌ ఫొటోస్‌
Actress Samantha
Follow us
Basha Shek

|

Updated on: Aug 30, 2023 | 9:03 PM

టాలీవుడ్ నటి సమంత నటించిన ఖుషి సినిమా మరో రెండు రోజుల్లో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. శివ నిర్వాణ తెరకెక్కించిన ఈ ఫీల్‌గుడ్ లవ్‌ స్టోరీలో విజయ్‌ దేవరకొండ హీరోగా నటించాడు. అన్నిహంగులు పూర్తి చేసుకున్న ఈ మూవీ శుక్రవారం (సెప్టెంబర్‌ 1) న గ్రాండ్‌గా రిలీజ్‌ కానుంది. అయితే తన సినిమా రిలీజ్‌ ఉన్నప్పటికీ అమెరికాలోనే ఉండిపోయింది సమంత. మొదట తన మయోసైటిస్‌ చికిత్స కోసం సామ్‌ అమెరికా వెళ్లినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆమె మాత్రం అమెరికాలోని పలు టూరిస్ట్‌ ప్రదేశాలను సందర్శిస్తోంది. వాటికి సంబంధించిన ఫొటోలను ఎప్పటికప్పుడూ తన సోషల్‌ మీడియా ఖాతాల్లో షేర్‌ చేస్తుంది. తాజాగా తన అమెరికా టూర్‌లో భాగంగా ఫేమస్‌ హాలీవుడ్ ప్రొడక్షన్‌ సంస్థ వార్నర్‌ బ్రదర్‌ స్టూడియోస్‌ని సందర్శించింది. దీనికి సంబంధించిన ఫొటోలను jpce ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. వార్నర్ బ్రదర్స్ స్టూడియోస్ తో పాటు కాలిఫోర్నియాలోని బెవెర్లీ హిల్స్ స్ట్రీట్స్‌తో సామ్‌ చక్కర్లు కొట్టడం విశేషం. ఇవన్నీ హాలీవుడ్‌ సంబంధిత ప్రాంతాలు కావడంతో సమంత హాలీవుడ్ సినిమా ఏమైనా చేస్తుందా? అనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

ఆడిషన్స్ కూడా ఇచ్చిందా?

అమెరికాలోనే తన ఫ్యూచర్‌ ప్రాజెక్టులకు సంబంధించి సామ్‌ ఆడిషన్స్‌ ఇచ్చినట్లు వార్తలు హల్‌ చల్‌ చేస్తున్నాయి. అయితే దీనిపై సమంత నుంచి ఎలాంటి అధికారిక సమాచారం బయటకు రాలేదు. ‘ఖుషి’ చిత్రం తెలుగుతో పాటు కన్నడ, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్‌ కానుంది. అన్ని భాషల్లోనూ సెప్టెంబర్ 1నే ఈ మూవీ విడుదల కానుంది. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఖుషి’ చిత్రానికి ‘హృదయం’ ఫేమ్ హేషమ్ అబ్దుల్ వహాబ్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఇప్పటికే రిలీజైన పాటలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.

ఇవి కూడా చదవండి

అమెరికాలో సమంత 

సమంత ఇన్ స్టాగ్రామ్ ఫొటోస్

సమంత ఇన్ స్టాగ్రామ్ పోస్ట్

సమంత అమెరికా టూర్ ఫొటోస్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

APPSC డిప్యూటీ ఎడ్యుకేషనల్‌ ఆఫీసర్‌ మెయిన్స్‌ పరీక్షల తేదీలు ఇవే
APPSC డిప్యూటీ ఎడ్యుకేషనల్‌ ఆఫీసర్‌ మెయిన్స్‌ పరీక్షల తేదీలు ఇవే
Horoscope Today: ఆ రాశి ఉద్యోగుల శ్రమకు, ప్రతిభకు గుర్తింపు..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగుల శ్రమకు, ప్రతిభకు గుర్తింపు..
ఐపీఎల్ ప్రారంభోత్సవంలో సందడి చేసే స్టార్స్ వీరే
ఐపీఎల్ ప్రారంభోత్సవంలో సందడి చేసే స్టార్స్ వీరే
ఏపీలో మొదటి మదర్స్ మిల్క్ బ్యాంక్‌ను ప్రారంభించిన మహేష్.. ఫొటోస్
ఏపీలో మొదటి మదర్స్ మిల్క్ బ్యాంక్‌ను ప్రారంభించిన మహేష్.. ఫొటోస్
రాత్రిపూట చియా సీడ్స్‌ వాటర్ తాగుతున్నారా..? ఏమౌతుందో తెలిస్తే..
రాత్రిపూట చియా సీడ్స్‌ వాటర్ తాగుతున్నారా..? ఏమౌతుందో తెలిస్తే..
సమస్యలు వినడమే కష్టమనుకుంటే.. అన్నం కూడా పెడుతున్నారే..!
సమస్యలు వినడమే కష్టమనుకుంటే.. అన్నం కూడా పెడుతున్నారే..!
మీ ఇంట్లో ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ వాడుతున్నారా..?
మీ ఇంట్లో ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ వాడుతున్నారా..?
చిటికెడు పసుపుతో బోలేడు లాభాలు.. ఇలా చేస్తే ఈజీగా బరువు తగ్గుతారట
చిటికెడు పసుపుతో బోలేడు లాభాలు.. ఇలా చేస్తే ఈజీగా బరువు తగ్గుతారట
: ఇబ్బందుల్లో హృతిక్ రోషన్ క్రిష్ 4.. బిగ్ షాక్ ఇచ్చిన నిర్మాత
: ఇబ్బందుల్లో హృతిక్ రోషన్ క్రిష్ 4.. బిగ్ షాక్ ఇచ్చిన నిర్మాత
ఏపీ కేబినెట్‌లో కీలక నిర్ణయాలు ఇవే.. పలు బిల్లులకు ఆమోదం..!
ఏపీ కేబినెట్‌లో కీలక నిర్ణయాలు ఇవే.. పలు బిల్లులకు ఆమోదం..!