AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Adipurush Movie: మరికొద్ది గంటల్లో రాఘవుడు ఆగమనం.. ‘ఆదిపురుష్’ యూనిట్‏కు సినీ ప్రముఖుల విషెస్..

నా స్నేహితుడు ప్రభాస్ .. రాముడిగా నటించడం చాలా ఆనందంగా ఉంది.. ఈ సినిమా రేపు విడుదల కాబోతున్న సందర్భంగా చిత్రయూనిట్ కు బెస్ట్ విషెస్ అంటూ ట్వీట్ చేశారు హీరో గోపిచంద్. వీరిద్దరు ప్రాణస్నేహితులు అన్న సంగతి తెలిసిందే.

Adipurush Movie: మరికొద్ది గంటల్లో రాఘవుడు ఆగమనం.. 'ఆదిపురుష్' యూనిట్‏కు సినీ ప్రముఖుల విషెస్..
Adipurush
Rajitha Chanti
|

Updated on: Jun 15, 2023 | 7:31 PM

Share

ప్రస్తుతం ప్రపంచం మొత్తం ఆదిపురుష్ మేనియా కనిపిస్తోంది. మరికొద్ది గంటల్లో థియేటర్లలోకి ఆదిపురుష్ సినిమా రాబోతుంది. ఇప్పటివరకు లవర్ బాయ్ గా.. మాస్ యాక్షన్ హీరోగా మెప్పించిన ప్రభాస్ తొలిసారి మర్యాద పురుషోత్తముడైన రాఘవుడిగా కనిపించనున్నారు. దీంతో ఈ సినిమా చూసేందుకు సినీప్రియులు ఆసక్తి చూపిస్తున్నారు. ఇక మరోవైపు ప్రభాస్ అభిమానులు థియేటర్లలో వద్ద హంగామా స్టార్ట్ చేశారు. ఇప్పటికే అడ్వాన్డ్స్ బుకింగ్స్ రికార్డ్స్ క్రియేట్ చేయగా.. ప్రతి థియేటర్ లో హనుమ కోసం ప్రత్యేకంగా ఓ సీటు ఏర్పాటు చేశారు. అప్పటివరకు ఎన్నో విమర్శలకు ఎదుర్కొన్న ఈ చిత్రం.. ట్రైలర్ తర్వాత అంచనాలను మార్చేసింది. రాముడిగా ప్రభాస్.. సీతగా కృతి సనన్… ఇక రావణ పాత్రలో సైఫ్ అలీ ఖాన్ నటనను వెండితెరపై చూసేందుకు ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. జూన్ 16న పాన్ ఇండియా లెవల్లో గ్రాండ్ గా విడుదల కాబోతుంది. మరికొన్ని గంటల్లో థియేటర్లలోకి రాఘవుడి ఆగమనం.. ఈ సందర్భంగా సినీ, రాజకీయ ప్రముఖులు చిత్రబృందానికి ఆల్ ది బెస్ట్ తెలుపుతున్నారు.

నా స్నేహితుడు ప్రభాస్ .. రాముడిగా నటించడం చాలా ఆనందంగా ఉంది.. ఈ సినిమా రేపు విడుదల కాబోతున్న సందర్భంగా చిత్రయూనిట్ కు బెస్ట్ విషెస్ అంటూ ట్వీట్ చేశారు హీరో గోపిచంద్. వీరిద్దరు ప్రాణస్నేహితులు అన్న సంగతి తెలిసిందే. ఆదిపురుష్ సినిమా చూసేందుకు ఇక ఎదురుచూడలేమంటూ.. ఆదిపురుష్ చిత్రబృందానికి వరుణ్ తేజ్ విషెస్ తెలుపుతూ ట్వీట్ చేశారు. అలాగే బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్, సాయి ధరమ్ తేజ్, డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, డైరెక్టర్ మెహర్ రమేష్ ట్విట్టర్ వేదికగా విషస్ తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

రుచితోపాటు అమోఘమైన పోషకాలు దాగి ఉన్న ఈ పండు గురించి తెలుసా?
రుచితోపాటు అమోఘమైన పోషకాలు దాగి ఉన్న ఈ పండు గురించి తెలుసా?
రాగి బాటిల్ vs గ్లాస్ బాటిల్.. మంచి నీళ్లు తాగడానికి ఏది బెస్ట్?
రాగి బాటిల్ vs గ్లాస్ బాటిల్.. మంచి నీళ్లు తాగడానికి ఏది బెస్ట్?
భుజంపై తాబేలుతో పోజులిచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ.. ఫొటోస్ ఇదిగో
భుజంపై తాబేలుతో పోజులిచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ.. ఫొటోస్ ఇదిగో
పెట్రోల్‌, డీజిల్‌ కారు ఉన్నవారికి ఫ్రీగా రూ.50 వేలు!
పెట్రోల్‌, డీజిల్‌ కారు ఉన్నవారికి ఫ్రీగా రూ.50 వేలు!
తెల్లటి బియ్యాన్ని దానం చేయడం వల్ల కలిగే ఈ 5 అద్భుత ప్రయోజనాలు
తెల్లటి బియ్యాన్ని దానం చేయడం వల్ల కలిగే ఈ 5 అద్భుత ప్రయోజనాలు
చలికాలంలో ఒంటి నొప్పులు ఎక్కువగా ఉంటున్నాయా?.. ఇదే కారణం..
చలికాలంలో ఒంటి నొప్పులు ఎక్కువగా ఉంటున్నాయా?.. ఇదే కారణం..
ఈ కంపెనీ అద్భుతాలు చేసింది.. ఇక మొత్తం కంప్యూటర్‌ కీబోర్డ్‌లోనే..
ఈ కంపెనీ అద్భుతాలు చేసింది.. ఇక మొత్తం కంప్యూటర్‌ కీబోర్డ్‌లోనే..
OTTలో ఒళ్లు గగుర్పొడిచే హారర్ థ్రిల్లర్.. ధైర్యముంటేనే చూడండి
OTTలో ఒళ్లు గగుర్పొడిచే హారర్ థ్రిల్లర్.. ధైర్యముంటేనే చూడండి
కోనసీమ.. చమురు బావుల కింద కుంగాల్సిందేనా?
కోనసీమ.. చమురు బావుల కింద కుంగాల్సిందేనా?
నేపాల్‌లో మత ఘర్షణలు.. సోషల్ మీడియా చిచ్చుతో బిర్గుంజ్‌లో కర్ఫ్యూ
నేపాల్‌లో మత ఘర్షణలు.. సోషల్ మీడియా చిచ్చుతో బిర్గుంజ్‌లో కర్ఫ్యూ