మెగాస్టార్ సినిమా సెట్‌లో సిల్క్ స్మిత చేసిన ఆ పనికి అందరూ షాక్.. దెబ్బకు ఆమెను తీసేశారట..!

తన అందంతో ఆకట్టుకునే కళ్ళతో ఎంతో మంది హృదయాలను దోచేసింది ఈ బ్యూటీ. తెలుగు, తమిళం, కన్నడం, మళయాళం, హిందీ భాషలలో ఏకంగా 200లకు పైగా సినిమాలలో నటించి మెప్పించింది. సిల్క్ స్మిత ముందుగా తమిళ్ ఇండస్ట్రీ ద్వారా పరిచయం అయ్యారు. అక్కడ వండి చక్రం అనే సినిమా ద్వారా ఇండస్ట్రీలోకిఅడుగు పెట్టింది స్మిత.

మెగాస్టార్ సినిమా సెట్‌లో సిల్క్ స్మిత చేసిన ఆ పనికి అందరూ షాక్.. దెబ్బకు ఆమెను తీసేశారట..!
Chiranjeevi
Follow us

|

Updated on: Jul 11, 2024 | 8:44 PM

ఒకప్పుడు ప్రేక్షకులను ఉర్రుతలూగించిన భామల్లో సిల్క్ స్మిత ఒకరు. సినీ ఇండస్ట్రీలో స్పెషల్ సాంగ్ కు సిల్క్ స్మిత పెట్టింది పేరు. తన అందంతో ఆకట్టుకునే కళ్ళతో ఎంతో మంది హృదయాలను దోచేసింది ఈ బ్యూటీ. తెలుగు, తమిళం, కన్నడం, మళయాళం, హిందీ భాషలలో ఏకంగా 200లకు పైగా సినిమాలలో నటించి మెప్పించింది. సిల్క్ స్మిత ముందుగా తమిళ్ ఇండస్ట్రీ ద్వారా పరిచయం అయ్యారు. అక్కడ వండి చక్రం అనే సినిమా ద్వారా ఇండస్ట్రీలోకిఅడుగు పెట్టింది స్మిత. ఆ సినిమాతోనే విజయలక్ష్మిగా ఉన్న ఆమె పేరు సిల్క్ స్మితగా మారింది. ఆ సినిమాలో ఆమె పేరు సిల్క్ సిల్క్ స్మిత అయ్యింది.ఈ అందాల భామ ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో ప్రేక్షకులను ఆకట్టుకుంది.. సీతాకోక చిలుక సినిమాలో సిల్క్ స్మిత పోషించిన పాత్ర విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇదిలా ఉంటే సిల్క్ స్మిత చేసిన పనికి చిరంజీవి సినిమాకు ఊహించని షాక్ తగిలిందట.

ఇది కూడా చదవండి : గురువుగారూ..! ప్రభాస్ ఫ్యాన్స్‌తో పెట్టుకోకండీ..! కల్కి సినిమా హిట్ కాదంటుంటున్న వేణు స్వామి

మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు కొండవీటి రాజా అనే సినిమా చేశారు. ఈ సినిమా కోసం ఓ భారీ స్పెషల్ సాంగ్ ను సెట్ చేశారట రాఘవేంద్రరావు. ఇందుకోసం చెన్నైలోనే వాహిని స్టూడియోలో ఐదు లక్షల ఖర్చుతో భారీ సెట్ వేశారు. అయితే ఈ సాంగ్ షూటింగ్ కోసం సిల్క్ స్మితకు నాలుగు నెలలు ముందే సంప్రదింపు జరిపి రెమ్యునరేషన్ కూడా ఇచేశారట..

ఇది కూడా చదవండి : Ramya Sri : బీ గ్రేడ్ సినిమాలో చేయమని ఆఫర్ చేశారు.. వాళ్ళందరూ పతివ్రతలు కాదు.. రమ్యశ్రీ బోల్డ్ కామెంట్స్

తీరా షూటింగ్ సమయానికి సిల్క్ ను చూసి అంతా షాక్ అయ్యారట.. నిద్ర మొఖంతో..  చిందరవందరగా జుట్టుతో సెట్ కు వచ్చిందట ఆమె. దాంతో రాఘవేంద్రరావు ఆమెను జుట్టు సెట్ చేసుకోమని చెప్పారట.. కానీ ఆమె రాఘవేంద్రరావు మాటలను పట్టించుకోలేదట. దాంతో ఆయనకు పట్టరాని కోపం వచ్చిందట..కానీ ఆమెతో వాదించలేక షూటింగ్ ను కంటిన్యూ చేశారట. అయితే ఈ సాంగ్ కోసం పొగమంచును సెట్ చేశారట.. సెట్ లో పొగమంచు ను స్ప్రెడ్ అయ్యేలా చేశారట. కానీ సిల్క్ స్మిత అక్కడ కుర్చీలో కూర్చొని ఫ్యాన్ వేసుకుందట.. దాంతో ఆ గాలికి పొగమంచు మొత్తం పోయిందట.. దాంతో రాఘవేంద్రరావుకు కోపం ఎక్కువై ఆమెను సాంగ్ నుంచి తీసేశారట. అప్పటికే ఆమెతో రెండు చరణాలు అయ్యాయి. మిగిలిన చరణాన్ని జయమాలిని, అనురాధతో షూట్ చేశారట రాఘవేంద్రరావు. మొత్తంగా ఆ పాటను ముగ్గురు హీరోయిన్స్ తో చేశారట దర్శకేంద్రుడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

గుడ్డుతో హెయిర్ ప్యాక్స్.. సింపుల్ టిప్స్‌తో బోలెడన్నీ బెనిఫిట్స్
గుడ్డుతో హెయిర్ ప్యాక్స్.. సింపుల్ టిప్స్‌తో బోలెడన్నీ బెనిఫిట్స్
జంపింగ్ జగడం.. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్.. మధ్యలో బీజేపీ..
జంపింగ్ జగడం.. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్.. మధ్యలో బీజేపీ..
వరంగల్‌ జిల్లాలో డబుల్‌ మర్డర్‌ కలకలం.. లవర్ ఫ్యామిలీని గొంతుకోసి
వరంగల్‌ జిల్లాలో డబుల్‌ మర్డర్‌ కలకలం.. లవర్ ఫ్యామిలీని గొంతుకోసి
చరిత్ర సృష్టించిన ప్రధాని మోదీ.. 100 మిలియన్లు దాటిన ఫాలోవర్లు..
చరిత్ర సృష్టించిన ప్రధాని మోదీ.. 100 మిలియన్లు దాటిన ఫాలోవర్లు..
ఆడవారు కలోంజీ సీడ్స్ తింటే ఈ సమస్యలన్నీ దూరం.. లాభాలు తెలిస్తే..!
ఆడవారు కలోంజీ సీడ్స్ తింటే ఈ సమస్యలన్నీ దూరం.. లాభాలు తెలిస్తే..!
సీఎమ్‌ఎఫ్‌ నుంచి స్మార్ట్‌ వాచ్‌.. స్టన్నింగ్ లుక్స్‌తో..
సీఎమ్‌ఎఫ్‌ నుంచి స్మార్ట్‌ వాచ్‌.. స్టన్నింగ్ లుక్స్‌తో..
పీఎఫ్ సొమ్ముతో హోమ్‌లోన్ క్లియర్ చేస్తున్నారా..?
పీఎఫ్ సొమ్ముతో హోమ్‌లోన్ క్లియర్ చేస్తున్నారా..?
న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తా.. లావణ్య కామెంట్స్..
న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తా.. లావణ్య కామెంట్స్..
ఆసుపత్రిలో కాల్పుల కలకలం.. రోగిని కాల్చి చంపిన యువకుడు!
ఆసుపత్రిలో కాల్పుల కలకలం.. రోగిని కాల్చి చంపిన యువకుడు!
టీమిండియా మాజీ ఆటగాడికి కోటి రూపాయల సాయం.. ఎందుకంటే?
టీమిండియా మాజీ ఆటగాడికి కోటి రూపాయల సాయం.. ఎందుకంటే?
వరంగల్‌ జిల్లాలో డబుల్‌ మర్డర్‌ కలకలం.. లవర్ ఫ్యామిలీని గొంతుకోసి
వరంగల్‌ జిల్లాలో డబుల్‌ మర్డర్‌ కలకలం.. లవర్ ఫ్యామిలీని గొంతుకోసి
శ్రీశైలంలో చిరుతలు స్వైర విహారం.. టోల్‌గేట్‌ వద్ద కుక్కపై దాడి.!
శ్రీశైలంలో చిరుతలు స్వైర విహారం.. టోల్‌గేట్‌ వద్ద కుక్కపై దాడి.!
ఈ కండక్టర్‌ వెరీ ఫ్రెండ్లీ బ్రో.. ఆర్టీసీ డిపోలో సుధాకర్‌రావు.
ఈ కండక్టర్‌ వెరీ ఫ్రెండ్లీ బ్రో.. ఆర్టీసీ డిపోలో సుధాకర్‌రావు.
టేకాఫ్ సమయంలో పేలిన విమానం టైరు.. వీడియో వైరల్.
టేకాఫ్ సమయంలో పేలిన విమానం టైరు.. వీడియో వైరల్.
చెప్పుతీసుకుని కొట్టేదాన్ని.! సీనియర్ జర్నలిస్ట్‌పై రోహిని..
చెప్పుతీసుకుని కొట్టేదాన్ని.! సీనియర్ జర్నలిస్ట్‌పై రోహిని..
ఇండస్ట్రీలో టాలెంట్ ఉన్న అది చెయ్యాల్సిందే! బోల్డ్ కామెంట్స్..
ఇండస్ట్రీలో టాలెంట్ ఉన్న అది చెయ్యాల్సిందే! బోల్డ్ కామెంట్స్..
రేప్‌ చేసి చంపేసిన వాళ్లను మైనర్లని ఎలా అంటారు.? రష్మి సీరియస్..
రేప్‌ చేసి చంపేసిన వాళ్లను మైనర్లని ఎలా అంటారు.? రష్మి సీరియస్..
అంబానీల పెళ్లిలో రజినీ సూపర్ డ్యాన్స్.! అదిరిపోయే వీడియో..
అంబానీల పెళ్లిలో రజినీ సూపర్ డ్యాన్స్.! అదిరిపోయే వీడియో..
ఇండియన్ 2 డే1 కలెక్షన్స్.. అబ్బో.. గట్టిగానే వచ్చాయిగా.!
ఇండియన్ 2 డే1 కలెక్షన్స్.. అబ్బో.. గట్టిగానే వచ్చాయిగా.!
అంబానీల పెళ్లిలో ఏపీ డిప్యూటీ సీఎం గ్రాండ్ ఎంట్రీ..
అంబానీల పెళ్లిలో ఏపీ డిప్యూటీ సీఎం గ్రాండ్ ఎంట్రీ..