Thangalaan: ఎప్పటి నుండో సెస్పెన్స్.. ఎట్టకేలకు తంగలాన్ రిలీజ్ డేట్ ఫిక్స్.!
విక్రమ్ హీరోగా తెరకెక్కుతున్ లేటెస్ట్ మూవీ తంగలాన్. చాలా రోజులుగా వాయిదా పడుతున్న ఈ సినిమాను ఇండిపెండెన్స్ డే కానుకగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. తాజాగా ప్రమోషన్స్ రీస్టార్ట్ చేసిన మేకర్స్ ట్రైలర్ రిలీజ్ చేశారు. మరి ట్రైలర్ తంగలాన్ మీద అనుకున్న రేంజ్ బజ్ క్రియేట్ చేసిందా..? విలక్షణ నటుడు విక్రమ్ లీడ్ రోల్‌లో తెరకెక్కిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా తంగలాన్.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7