Prabhas: ప్రభాస్ దెబ్బా.. జపాన్ అబ్బా.! కల్కి కంటే ఎక్కువ కలెక్షన్స్.. ప్రభాస్ లాస్ట్ మూవీ.
కల్కి 2898 ఏడీ సక్సెస్ జోష్‌లో ఉన్న డార్లింగ్ ఫ్యాన్స్‌కు మరో గుడ్ న్యూస్. ఆల్రెడీ సెలబ్రేషన్ మోడ్‌లో ఉన్న ఫ్యాన్స్‌లో ఇప్పుడు ఆ జోష్ డబుల్ అవుతోంది. ఇంతకీ డార్లింగ్ ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తున్న ఆ న్యూస్ ఏంటి అనుకుంటున్నారా.? రీసెంట్‌గా ఆడియన్స్ ముందుకు వచ్చిన కల్కి 2898 ఏడీ బ్లాక్ బస్టర్ టాక్‌తో దూసుకుపోతోంది. ఆల్రెడీ వసూళ్ల పరంగా 900 కోట్ల మార్క్‌ను క్రాస్ చేసిన ఈ సినిమా వెయ్యి కోట్ల దిశగా పరుగులు పెడుతోంది. ఈ అప్‌డేట్స్‌తో పండగ చేసుకుంటున్నారు డార్లింగ్ ఫ్యాన్స్.