AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sita Ramam: బాలీవుడ్‌లోకి యుద్ధంతో రాసిన ప్రేమ కథ.. ‘సీతారామం’ హిందీ రిలీజ్ ఎప్పుడంటే

ఇటీవల కాలంలో టాలీవుడ్ లో సూపర్ హిట్ గా నిలిచిన సినిమాల్లో సీతారామం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అందమైన ప్రేమ కథగా వచ్చిన ఈ సినిమా అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది.

Sita Ramam: బాలీవుడ్‌లోకి యుద్ధంతో రాసిన ప్రేమ కథ.. 'సీతారామం' హిందీ రిలీజ్ ఎప్పుడంటే
Sita Ramam
Rajeev Rayala
| Edited By: |

Updated on: Aug 30, 2022 | 8:19 PM

Share

ఇటీవల కాలంలో టాలీవుడ్ లో సూపర్ హిట్ గా నిలిచిన సినిమాల్లో సీతారామం(Sita Ramam) గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అందమైన ప్రేమ కథగా వచ్చిన ఈ సినిమా అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. మంచి అభిరుచికలిగిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో మలయాళ సూపర్ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా నటించాడు. అలాగే బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది. వీరితో పాటు నేషనల్ క్రష్ రష్మిక మందన్న కీలక పాత్రలో కనిపించి మెప్పించింది. విశాల్ చంద్ర సంగీతం ఈ సినిమాను నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్లింది.ఇప్పటికీ ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో అన్ని థియేటర్స్ హౌస్ ఫుల్ అవుతున్నాయి.

తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో విడుదలైన సీతారామం సినిమా విడుదలైన అన్ని భాషల్లో సూపర్ హిట్ గా నిలిచింది. ఇక ఈ సినిమా ఇప్పుడు బాలీవుడ్ కు వెళ్లనుంది. సీతారామం సినిమాను త్వరలో హిందీలో విడుదల చేయనున్నారు. సెప్టెంబర్ 2వ తేదీన ఈ సినిమా హిందీ వెర్షన్ విడుదలవుతుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. బాలీవుడ్ ప్రేక్షకులు ఈ తరహా ప్రేమకథలను ఎక్కువగా ఇష్టపడతారు. దాంతో ఈ సినిమాకు అక్కడ కూడా మంచి వసూళ్లు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే బాలీవుడ్ లో సరైన హిట్ లేక సతమతం అవుతోంది. మరి సీతారామం సినిమా అక్కడ ఏ రేంజ్ హిట్ అందుకుంటుందో చూడాలి. ఈ సినిమాలో దర్శకుడు తరుణ్ భాస్కర్, సుమంత్, గౌతమ్ మీనన్,భూమిక వంటి వారు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  

ఇవి కూడా చదవండి

Follow Us
సోమవతి అమావాస్య రోజు ఈ తప్పులు చేయొద్దు.. లేదంటే లక్ష్మీదేవి..
సోమవతి అమావాస్య రోజు ఈ తప్పులు చేయొద్దు.. లేదంటే లక్ష్మీదేవి..
శని త్రయోదశి-మాసశివరాత్రి అరుదైన యోగం.. ఈ ఒక్క పూజ చేస్తే శని దోష
శని త్రయోదశి-మాసశివరాత్రి అరుదైన యోగం.. ఈ ఒక్క పూజ చేస్తే శని దోష
జూన్ 12 రాశిఫలాలు: ఆ రాశుల వారికి ఆర్థిక లాభాలు.. 12 రాశుల వారికి
జూన్ 12 రాశిఫలాలు: ఆ రాశుల వారికి ఆర్థిక లాభాలు.. 12 రాశుల వారికి
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..