AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కేరాఫ్ కంచరపాలెం సలీమా గుర్తుందా.? ఇప్పుడు ఆమె ఎలా ఉందో తెలిస్తే షాక్ అవుతారు.

కొన్ని సినిమాలు ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి మంచి హిట్ గా నిలుస్తుంటాయి. అంతే కాదు ఆ సినిమాలు ప్రేక్షకుల మనస్సులో ఎప్పటికీ మిగిలిపోతుంటాయి. అలాంటి సినిమాల్లో కేరాఫ్ కంచరపాలెం సినిమా ఒకటి. వెంకటేష్ మహా దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

కేరాఫ్ కంచరపాలెం సలీమా గుర్తుందా.? ఇప్పుడు ఆమె ఎలా ఉందో తెలిస్తే షాక్ అవుతారు.
Kancharapalem
Rajeev Rayala
|

Updated on: Feb 20, 2025 | 12:46 PM

Share

ఎన్నో సినిమాలు వస్తుంటాయి పోతుంటాయి కానీ కొన్ని సినిమాలు మాత్రం ఎప్పటికీ ప్రేక్షకుల మనసులో నిలిచిపోతుంటాయి. అలాంటి సినిమాల్లో ఒకటి కేరాఫ్ కంచరపాలెం. ఆకట్టుకునే కథ కథనంతో తెరకెక్కింది కేరాఫ్ కంచరపాలెం. వెంకటేష్ మహా దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. అందమైన కథతో వెంకటేష్ మహా అద్భుతంగా ఈ సినిమాను తెరకెక్కించాడు. ఒక మనిషి జీవితంలో జరిగిన సంఘటనలను దశల వారీగా ఈ సినిమాలో చూపించి ఆకట్టుకున్నాడు దర్శకుడు. ఈ సినిమాలో చూపించిన సంఘటనల్లో ఒక్కటైనా మన జీవితంలోనూ ఎదురై ఉంటుంది. అందుకే ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది.  ఇక కంచరపాలెం సినిమాలోని ప్రతి క్యారెక్టర్ ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. అలాగే ఈ సినిమాలో నటించిన అందరూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

ఇది కూడా చదవండి :25 సినిమాలు చేస్తే అందులో 5 హిట్లు.. కట్ చేస్తే నటనకు గుడ్ బై చెప్పి ఇప్పుడు ఇలా..

కంచరపాలెం సినిమాలో  నటించిన ఈ నటి గుర్తుందా.? సినిమాలో వేశ్య పాత్రలో కనిపించింది ఆమె. సినిమాలో ఉన్న కొంతసేపు మాత్రమే అయినా తన నటనతో ఆకట్టుకుంది. ఆమె పేరు పరుచూరి విజయ ప్రవీణ. ఆమె కేవలం నటి మాత్రమే కాదు నిర్మాత కూడా.. కేరాఫ్ కంచరపాలెం సినిమాను నిర్మించడమేకాకుండా అందులోని ఒక ప్రధానపాత్రలో నటించింది. ఆమె ప్రవాసభారతీయురాలు, న్యూయార్క్ లో సెయింట్ జార్జ్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ మెడిసన్ లో చదివి కార్డియాలజిస్టుగా పని చేస్తున్నారు.

ఇది కూడా చదవండి : చిన్నప్పుడే ఇల్లు వదిలి పారిపోయింది.. ప్లాట్ ఫామ్ మీద నిద్రపోయింది.. కట్ చేస్తే ఇండస్ట్రీలో తోపు హీరోయిన్

తన స్నేహితురాలిని కలుసుకోవడానికి ఇండియాకు వచ్చినప్పుడు దర్శకుడు వెంకటేష్ మహాతో పరిచయం ఏర్పడింది. దాంతో అతని ఆమె కథ వినడంతో ఆగలేదు ఏకంగా సినిమా తీసే దాకా వెళ్లిపోయింది. సలీమా పాత్రకు ఎన్ని ఆడిషన్స్ చేసినా ఎవరు సెట్ కాకపోవడంతో చివరకు తానే నటించింది. అలాగే వెంకటేష్ మహాతెరకెక్కించిన ఉమామహేశ్వర ఉగ్రరూపస్య సినిమాలోనూ నటించింది. అలాగే ఆ సినిమాను నిర్మించింది.  కాగా ప్రస్తుతం ఆమె సినిమాలకు గ్యాప్ ఇచ్చారు. సోషల్ మీడియాలోనూ ఎక్కడా ఆమె కనిపించడం లేదు. దాంతో నెటిజన్స్ ఆమె ఇప్పుడు ఎలా ఉంది అని గూగుల్ లో గాలిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : ఇదేందయ్యా ఇది..! ఎలా ఉన్న హీరోయిన్ ఎలా మారిపోయింది..!! అస్సలు గుర్తుపట్టలేదు గురూ..!

Kancharapalem Actress

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
రైలులో జనరల్ బోగీలు ముందు, వెనుక ఎందుకుంటాయో తెల్సా.?
రైలులో జనరల్ బోగీలు ముందు, వెనుక ఎందుకుంటాయో తెల్సా.?
వ్యాపారం స్టార్ట్ చేసేవారికి కేంద్రం నుంచి రూ.3 లక్షల లోన్
వ్యాపారం స్టార్ట్ చేసేవారికి కేంద్రం నుంచి రూ.3 లక్షల లోన్
రద్దీగా ఉన్న రెస్టారెంట్‌లో ఒక్కసారిగా కలకలం..ఖరీదైన అతిథిని చూసి
రద్దీగా ఉన్న రెస్టారెంట్‌లో ఒక్కసారిగా కలకలం..ఖరీదైన అతిథిని చూసి
వేసవి వేడిలో పక్షులకు వరం.. విద్యార్థుల వినూత్న చర్య
వేసవి వేడిలో పక్షులకు వరం.. విద్యార్థుల వినూత్న చర్య
అభిషేక్ బెనర్జీ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఫైర్..
అభిషేక్ బెనర్జీ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఫైర్..
మహేష్‌కు తల్లిగా, భార్యగా నటించిన ఏకైక టాలీవుడ్ స్టార్ హీరోయిన్
మహేష్‌కు తల్లిగా, భార్యగా నటించిన ఏకైక టాలీవుడ్ స్టార్ హీరోయిన్
శ్రీకాంత్ భార్య ఊహ మేనమామ తెలుగులో ఎంత పెద్ద నటుడో తెలుసా.. ?
శ్రీకాంత్ భార్య ఊహ మేనమామ తెలుగులో ఎంత పెద్ద నటుడో తెలుసా.. ?
కారు సీటే టాయిలెట్‌గా మారితే? సరికొత్త ఐడియా.. ఇక లాంగ్ ట్రిప్స్
కారు సీటే టాయిలెట్‌గా మారితే? సరికొత్త ఐడియా.. ఇక లాంగ్ ట్రిప్స్
ఫోటో చూస్తే మీ కళ్లు మోసం చేస్తాయ్.. అసలు పే..ద్ద కథ తెలిస్తే
ఫోటో చూస్తే మీ కళ్లు మోసం చేస్తాయ్.. అసలు పే..ద్ద కథ తెలిస్తే
అదృష్టాన్ని మార్చే రాగి ఉంగరం.. ఈ రాశుల వారికి ఊహించని లాభాలు..!
అదృష్టాన్ని మార్చే రాగి ఉంగరం.. ఈ రాశుల వారికి ఊహించని లాభాలు..!