డ్రీమ్ క్యాచర్ ఇంట్లో ఉంటే మంచిదేనా? వాస్తు శాస్త్రం ఏం చెబుతుందంటే?
samatha
22 April 2026
instagram
హహహ హాసిని అనగానే అందరికీ గుర్తు వచ్చే ముద్దుగుమ్మ జెనీలియా. బొమ్మరిల్లు సినిమాలో ఈ చిన్నదాని నటనకు ప్రతి ఒక్కర
ూ ఫిదా అయిపోయారు.
హహహ హాసిని
అందాల చిన్నది జెనీలియా గురించి ఎంత చెప్పినా తక్కువే. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. తన నటనతో ఎంతో మంది మనసు దోచుకుంది ఈ బ్యూటీ
.
జెనీలియా
బాయ్స్ మూవీతో హీరోయిన్‌గా ఏంట్రీ ఇచ్చిన ఈ నటి, సత్యం మూవీతో తెలుగు చిత్రపరిశ్రమలోకి అడుగు పెట్టింది. మొదటి మూవీతోనే అభిమానుల మనసు
దోచుకుంది.
బాయ్స్ మూవీ
ఇక ఈ సినిమా తర్వాత రెడీ, శశిరేఖ పరిణయం ఇలా చాలా సినిమాల్లో నటించి మెప్పించింది. నటనతో అందరి మనసు దోచేసుకుంది.
రెడీ, శశిరేఖ పరిణయం
ముఖ్యంగా బొమ్మరిల్లు సినిమాలో ఈ అమ్మడు పాత్రను ఎవరూ మర్చిపోలేరు. హాసిని పాత్రలో ఈ ముద్దుగుమ్మ అందరినీ ఆకట్టుకుంది.
బొమ్మరిల్లు మూవీ
ఇక బాలీవుడ్ నిర్మాతను వివాహం చేసుకున్న తర్వాత ఈ ముద్దుగుమ్మ కొన్ని రోజుల పాటు మూవీస్‌కు బ్రేక్ ఇచ్చింది. ఇప్పుడు సె
కండ్ హిన్నింగ్స్ స్టార్ట్ చేసింది.
సినిమాలకు బ్రేక్
ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ పలు సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ బిజీగా గడిపేస్తుంది. ఇప్పటికీ కూడా చెరిగిపోని అందంతో అందరినీ ఆకట్టుకుంటుంది.
వరస సినిమాలు
తాజాగా ఈ బ్యూటీ చీరలో అందంగా రెడీ అయిన బ్యూటిఫుల్ ఫొటోస్ షేర్ చేసింది. ప్రస్తుతం ఇవి నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
క్యూట్ ఫొటోస్
మరిన్ని వెబ్ స్టోరీస్
నీ అందంతో ఆగం చేయకే పిల్లా.. కుర్రకారు మనసు దోచేస్తున్న చిట్టి!
మల్లెపూలు 8 రకాలు.. ఆడవారు ఏ మల్లె పెట్టుకోవడం అదృష్టమో తెలుసా?
99% మందికి తెలియని సీక్రెట్.. చీమలకు దంతాలు ఉంటాయా?