మీ మెదడు వయసు (బ్రెయిన్ ఏజ్) ఎంత ఉందో తెలుసా? మర్చిపోవడం, ఫోకస్ లేకపోవడం వంటివి మెదడు వృద్ధాప్య సంకేతాలు. ఇది జ్ఞాపకశక్తి లోపానికి, ఆందోళనకు దారితీసి, మరణానికి 180 రెట్లు వేగంగా చేరువ చేస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. సరైన నిద్ర, వ్యాయామం, ఆరోగ్యకరమైన ఆహారంతో బ్రెయిన్ ఏజ్‌ను రివర్స్ చేయవచ్చు.