AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎంత ముద్దుగా ఉందో..!ఈ తెలుగు హీరోయిన్‌ను గుర్తుపట్టారా.? ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ బ్యూటీ ఆమె

సినిమా హీరోయిన్స్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతూ ఉంటాయి. అకేషన్ ఏదైనా ఆ హీరోయిన్స్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఉంటారు. బర్త్ డేలకు , సినిమా రిలీజ్ లకు ఆ హీరోయిన్ రేర్ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటారు. తాజాగా ఓ హీరోయిన్ రేర్ ఫోటోలు వైరల్ గా మారాయి.

ఎంత ముద్దుగా ఉందో..!ఈ తెలుగు హీరోయిన్‌ను గుర్తుపట్టారా.? ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ బ్యూటీ ఆమె
Actress
Rajeev Rayala
|

Updated on: Feb 19, 2025 | 11:54 AM

Share

ఎంతో మంది ముద్దుగుమ్మలు కోటి ఆశలతో ఇండస్ట్రీలోకి అడుగుపెడతారు. అవకాశాల కోసం ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఎన్నో ఆడిషన్స్ ఇచ్చి సినిమాల్లో ఛాన్స్ లు అందుకుంటూ ఉంటారు. అలాగే కొంతమంది షార్ట్ ఫిలిమ్స్ తో మెప్పించి ఆతర్వాత హీరోయిన్స్ గా అవకాశాలు అందుకున్నారు. అలాంటి వారిలో ఈ బ్యూటీ ఒకరు. పై ఫొటోలో ఉన్న బబ్లీ గర్ల్ ను గుర్తుపట్టారా.? ఎంత ముద్దుగా ఉందో కదా.. ఆమె ఇప్పుడు టాలీవుడ్ లో తోపు హీరోయిన్ ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.? మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది. అలాగే తొలి సినిమానే స్టార్ హీరో పక్కన ఛాన్స్ అందుకుంది. ఇంతకూ ఆమె ఎవరో గుర్తుపట్టారా.? ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ బ్యూటీగా పేరు తెచ్చుకుంది ఆ చిన్నది. ఇంతకూ ఆమె ఎవరంటే..

షార్ట్ ఫిలిమ్స్ నుంచి వచ్చిన హీరోలు, హీరోయిన్స్ తమ టాలెంట్ తో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. రాజ్ తరుణ్, సుహాస్, చాందిని చౌదరి, కిరణ్ అబ్బవరం, దర్శకుడు సందీప్ రాజ్ ఇలా ఎంతో మంది షార్ట్ ఫిలిమ్స్ నుంచి వచ్చి సక్సెస్ అయ్యారు. అలాగే పై ఫొటోలో కనిపిస్తున్న అమ్మడు కూడా.. ఆమె మరెవరో కాదు ప్రియాంక జవాల్కర్. ఈ ముద్దుగుమ్మ విజయ్ దేవరకొండ హీరోగా నటించిన టాక్సీవాల సినిమాతో హీరోయిన్ గా మంచి గుర్తింపు  తెచ్చుకుంది. ఈ సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది.

ఇవి కూడా చదవండి

ఆతర్వాత గమనం,ఎస్ఆర్ కల్యాణమండపం, తిమ్మ‌రుసు సినిమాల్లో నటించింది వీటిలో టాక్సీవాల, ఎస్ఆర్ కల్యాణమండపం సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి.  ఇప్పుడు ఈ బ్యూటీ సినిమాలు లేక ఖాళీగా ఉంది. సినిమాల్లోకి రాక ముందు పలు షార్ట్ ఫిలిమ్స్ లో నటించింది. పై ఫోటో ఓ షార్ట్ ఫిలిమ్ లోనిది. ఇప్పుడు ఈ అమ్మడు చాలా మారిపోయింది. అలాగే సోషల్ మీడియాలో ప్రియాంక షేర్ చేసే ఫోటోలు కుర్రాళ్లను తెగ కవ్విస్తున్నాయి. అందాలతో ఫిదా చేస్తుంది ఈ అమ్మడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
షాంపూలకు గుడ్ బై.. ఈ మట్టితో తలస్నానం చేస్తే, పట్టులాంటి జుట్టు
షాంపూలకు గుడ్ బై.. ఈ మట్టితో తలస్నానం చేస్తే, పట్టులాంటి జుట్టు
పరమ పీనాసోడు.. శోభన్ బాబు గురించి ఆ స్టార్ నటి అలా అనేసిందేంటి?
పరమ పీనాసోడు.. శోభన్ బాబు గురించి ఆ స్టార్ నటి అలా అనేసిందేంటి?
ఉష్ణోగ్రతలు పెరిగితే ఏసీ పేలిపోతుందా?
ఉష్ణోగ్రతలు పెరిగితే ఏసీ పేలిపోతుందా?
రివ్యూ తీసుకున్నాక కూడా అంపైర్స్ కాల్ ఎందుకు ఇస్తారు..?
రివ్యూ తీసుకున్నాక కూడా అంపైర్స్ కాల్ ఎందుకు ఇస్తారు..?
డబ్బు, ఆరోగ్యం, పెళ్లి సమస్యలా? మూడు సోమవారాలు ఈ శివ పరిహారం..
డబ్బు, ఆరోగ్యం, పెళ్లి సమస్యలా? మూడు సోమవారాలు ఈ శివ పరిహారం..
నటి సౌందర్య అసలు పేరు ఏంటో మీకు తెలుసా..?
నటి సౌందర్య అసలు పేరు ఏంటో మీకు తెలుసా..?
యార్కర్ కింగ్ కెరీర్‌లోనే చెత్త సీజన్.. 10 ఏళ్ల తర్వాత తొలిసారి
యార్కర్ కింగ్ కెరీర్‌లోనే చెత్త సీజన్.. 10 ఏళ్ల తర్వాత తొలిసారి
కుక్కలు చనిపోయే ముందు ఎలాంటి సంకేతాలు ఇస్తాయో తెలుసా..?
కుక్కలు చనిపోయే ముందు ఎలాంటి సంకేతాలు ఇస్తాయో తెలుసా..?
జాబ్ కోసం వెతుకుతుంటే జాగ్రత్త.. యువతను టార్గెట్ చేస్తున్న ఆన్‌..
జాబ్ కోసం వెతుకుతుంటే జాగ్రత్త.. యువతను టార్గెట్ చేస్తున్న ఆన్‌..
పట్టుచీరలను ఇంట్లోనే సులభంగా, సురక్షితంగా వాష్‌ చేసుకోండిలా!
పట్టుచీరలను ఇంట్లోనే సులభంగా, సురక్షితంగా వాష్‌ చేసుకోండిలా!