AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏడు వింతలను ఏడిపించడానికే పుట్టిందేమో..! సీరియల్స్‌లో అలా.. సోషల్ మీడియాలో ఇలా..

సినిమాలు ఏ రేంజ్ లో ప్రేక్షకులను అలరిస్తున్నాయో సీరియల్స్ కూడా అదే రేంజ్ లో ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి.సాయంత్రం అయితే చాలు ఇంట్లో ఆడవాళ్ళందరూ టీవీలకు అతుక్కుపోతారు.. ఈ మధ్య మగాళ్లు కూడా టీవీ సీరియల్స్ కు అట్రాక్ట్ అవుతున్నారు. ఒక్క ఎపిసోడ్ మిస్ అయితే చాలు ఒడ్డున పడ్డ చేపల్లా గిలగిల కొట్టేసుకుంటుంటారు.

ఏడు వింతలను ఏడిపించడానికే పుట్టిందేమో..! సీరియల్స్‌లో అలా.. సోషల్ మీడియాలో ఇలా..
Actress
Rajeev Rayala
|

Updated on: Feb 16, 2025 | 7:01 PM

Share

సినిమాలకు, సీరియల్స్ కు మన దగ్గర విపరీత మైన క్రేజ్ ఉంది. సినిమాలకు సమానంగా సీరియల్స్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. లాక్ డౌన్ తర్వాత సీరియల్స్ చూసే ఆడియన్స్ సంఖ్య భారీగా పెరిగిపోయింది. రకరకాల సీరియల్స్ ఇప్పుడు ప్రేక్షకులను ఆకట్టుకుంటూ దూసుకుపోతున్నాయి. ఇక సీరియల్స్‌లో నటించిన చాలా మంది ముద్దుగుమ్మలు ఇప్పుడు సినిమాల్లోనూ అవకాశాలు అందుకుంటున్నారు. సీరియల్స్ లో నటించే చాలా మంది హీరోయిన్స్ కు మించిన అందంతో కట్టిపడేస్తున్నారు. సీరియల్స్ లో చీరకట్టులో యావరేజ్ గా కనిపించే భామలు సోషల్ మీడియాలో మాత్రం వారెవ్వా అనేలా.. తమ అందాలతో మతిపోగొడుతున్నారు. తాజాగా అలాంటి వయ్యారి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ అమ్మడి లేటెస్ట్ ఫొటోలతో టాక్ ఆఫ్ ది సోషల్ మీడియాగా మారిపోయింది ఇంతకూ ఆ అమ్మడు ఎవరో గుర్తుపట్టారా.?

ఇది కూడా చదవండి : 40ఏళ్ల వయసులో ప్రేమలో పడిన బ్యూటీ.. సోషల్ మీడియాలో పరిచయం చేస్తూ పోస్ట్..

సీరియల్స్ ను రెగ్యులర్ గా ఫాలో చేసే ఆడియన్స్ కు ఈ చిన్నదాని గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ మధ్య ఎక్కువగా చూస్తున్న సీరియల్స్ లో గుండెనిండా గుడిగంటలు సీరియల్ ఒకటి. ఈ సీరియల్ లో మీన అనే పాత్రలో నటించిన అమ్మడు గుర్తుందా.? ఆమె పేరు అమూల్య గౌడ. కన్నడలో పలు సీరియల్స్ లో నటించిన ఈ చిన్నది.. ఇప్పుడు తెలుగులోనూ నటిస్తుంది. ప్రముఖ ఛానెల్ లో టెలికాస్ట్ అవుతున్న గుండెనిండా గుడిగంటలు సీరియల్ తో ప్రేక్షకులను అలరిస్తుంది ఈ చిన్నది.

ఇది కూడా చదవండి :ప్రభాస్ స్పిరిట్ మూవీలో ఛాన్స్ కోసం అప్లై చేసిన హీరో.. నెటిజన్స్ ఏమంటున్నారంటే

కన్నడ భాషలో శ్రీ గౌరీ అనే సీరియల్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ చిన్నది. అలాగే అక్కడ బిగ్ బాస్ గేమ్ షోలోనూ పాల్గొంది. బిగ్ బాస్ లో తన అందంతో పాటు ఆటతోనూ ఆకట్టుకుంది ఈ వయ్యారి భామ. అయితే సీరియల్స్ లో పద్దతిగా కనిపించే అమూల్య గౌడ.. బయట మాత్రం చాలా హాట్ గురూ.. ఈ అమ్మడి సోషల్ మీడియా పోస్ట్ లు చూస్తే మతిపోవాల్సిందే.. తన అందాలతో మతిపోగొడుతోంది అమూల్య. రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. అందాల ఆరబోతలో హీరోయిన్స్ కు ఈ మాత్రం తీసిపోవడం లేదు ఈ సీరియల్ నటి. అమూల్య ఇన్ స్టా గ్రామ్ లో 5 లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. హాట్ హాట్ ఫోటోలను వీడియోలను షేర్ చేస్తూ అభిమానులను కవ్విస్తుంది అమూల్య. ఈ ఫోటోలు, వీడియోలు చూసి షాక్ అవుతున్నారు నెటిజన్స్. ఆమె ఈమేనా అని కామెంట్స్ చేస్తున్నారు. సీరియల్స్ లో పద్దతిగా కనిపిస్తుంది.. సోషల్ మీడియాలో మాత్రం సెగలు రేపుతోంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

View this post on Instagram

A post shared by Amulya M O (@amulya_omkar08)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఖడ్గం సినిమాలో ఆ సీన్ ఎందుకు పెట్టామంటే..
ఖడ్గం సినిమాలో ఆ సీన్ ఎందుకు పెట్టామంటే..
మారిన టోల్ ఛార్జీ రూల్స్.. కట్టకపోతే ఆ సేవలు బంద్
మారిన టోల్ ఛార్జీ రూల్స్.. కట్టకపోతే ఆ సేవలు బంద్
కేతు సంచారంతో ఈ రాశుల వారికి ఇక స్వర్ణయుగమే..! మీ రాశి ఉందా..?
కేతు సంచారంతో ఈ రాశుల వారికి ఇక స్వర్ణయుగమే..! మీ రాశి ఉందా..?
హైదరాబాద్‌లో ఆ సంస్థ విస్తరణకు కుదిరిన MOU.. భారీగా ఉద్యోగాలు
హైదరాబాద్‌లో ఆ సంస్థ విస్తరణకు కుదిరిన MOU.. భారీగా ఉద్యోగాలు
ప్లాస్టిక్ వస్తువులపై మరకలు పోవట్లేదా? ఇది బెస్ట్ సొల్యూషన్!
ప్లాస్టిక్ వస్తువులపై మరకలు పోవట్లేదా? ఇది బెస్ట్ సొల్యూషన్!
దేశం కంటే లీగ్ క్రికెట్టే ముఖ్యమంటూ స్టేట్ మెంట్.. కట్‌చేస్తే..
దేశం కంటే లీగ్ క్రికెట్టే ముఖ్యమంటూ స్టేట్ మెంట్.. కట్‌చేస్తే..
ఐన్‌స్టీన్ వీసా అంటే ఏమిటి.. దీనిని ఎవరికి ఇస్తారు.. ఎలా పొందాలి!
ఐన్‌స్టీన్ వీసా అంటే ఏమిటి.. దీనిని ఎవరికి ఇస్తారు.. ఎలా పొందాలి!
రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్.. పీఎం కిసాన్ కింద ఒకేసారి రూ.4 వేలు
రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్.. పీఎం కిసాన్ కింద ఒకేసారి రూ.4 వేలు
నల్లగా బొగ్గులా మారిన వెండి మళ్ళీ ప్రకాశిస్తుంది..
నల్లగా బొగ్గులా మారిన వెండి మళ్ళీ ప్రకాశిస్తుంది..
ప్రపంచ ఆర్థిక సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి, మెగాస్టార్ చిరంజీవి..
ప్రపంచ ఆర్థిక సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి, మెగాస్టార్ చిరంజీవి..