AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎయిర్ హోస్టెస్‌ జాబ్ మానేసి సినిమాల్లోకి.. స్టార్ హీరోయిన్ అవ్వాలని పెళ్ళైన మ్యాటర్‌ను దాచేసింది

సినీ పరిశ్రమలో నటీనటులుగా తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలని కోటి కలలో అడుగుపెడుతుంటారు. ముఖ్యంగా కొత్త హీరోయిన్స్ చాలా మంది వస్తుంటారు. ఒకటి రెండు చిత్రాలతో చాలా ఫేమస్ అయిపోతుంటారు. అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటారు. అతి తక్కువ సమయంలోనే కథానాయికగా గుర్తింపు తెచ్చుకుంటారు. కె

ఎయిర్ హోస్టెస్‌ జాబ్ మానేసి సినిమాల్లోకి.. స్టార్ హీరోయిన్ అవ్వాలని పెళ్ళైన మ్యాటర్‌ను దాచేసింది
Actress
Rajeev Rayala
|

Updated on: Feb 18, 2025 | 7:24 PM

Share

సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్స్ కెరీర్ బిగినింగ్ లో రకరకాల పనులు చేసే వారు. కొంతమంది సేల్స్ గర్ల్స్ గ మరికొంతమంది కాల్ సెంటర్స్ లో కూడా పని చేశారు. మరికొంతమంది సాఫ్ట్ వేర్ ఇంజనీర్స్ ఉన్నారు. అలాగే డాక్టర్స్ కూడా ఉన్నారు. అదృష్టం కలిసొచ్చి హీరోయిన్స్ గా మారి సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు కొంతమంది ముద్దుగుమ్మలు అలాంటి వారిలో ఈ బ్యూటీ ఒకరు. కెరీర్ బిగినింగ్ లో ఎయిర్ హోస్టెస్‌గా పనిచేసింది. ఆ టైం లోనే పెళ్లి కూడా చేసుకుంది. కానీ సినిమాల్లో ఆఫర్స్ రావడంతో పెళ్లి మ్యాటర్ ను సీక్రెట్ గా ఉంచింది. కట్ చేస్తే స్టార్ హీరోయిన్ గా మారింది. సినీ ఇండస్ట్రీలో బోల్డ్ బ్యూటీగా పేరు తెచ్చుకుంది. ఆ అమ్మడి అందానికి ప్రేక్షకులు పడి చచ్చిపోతారు. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.?

పైన మాట్లాడుకున్న బోల్డ్ బ్యూటీ ఎవరో కాదు హాట్ బ్యూటీ మల్లికా శెరావత్. ఈముద్దుగుమ్మ గురించి తెలియని వాళ్ళు ఉండరు అనడంలో అతిశయోక్తి లేదు. ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఓ ఊపు ఊపింది మల్లికా  శెరావత్. ఈ హాట్ బ్యూటీ బాలీవుడ్ సినిమాలతో పాటు హాలీవుడ్ లోనూ సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రస్తుతం మల్లికా శెరావత్ సినిమాలకు దూరంగా ఉంటుంది. ఈ చిన్నది సినిమాలకు దూరమైనప్పటికీ సోషల్ మీడియాతో అభిమానులకు చాలా యాక్టివ్ గా ఉంటుంది. వయసు పెరుగుతున్నా కూడా తరగని అందంతో ఆకట్టుకుంటుంది. ఇప్పటికి కూడా బికినీ ఫోజులతో కవ్విస్తోంది. అంతే కాదు ఇప్పటికే చాలా కాంట్రవర్సీ కామెంట్స్ తో వార్తల్లోనూ నిలిచింది.

ఇవి కూడా చదవండి

కెరీర్ బిగినింగ్ లో ఈ చిన్నది ఎయిర్ హోస్టెస్‌గా పని చేసింది. అదేసమయం మల్లిక ఢిల్లీకి చెందిన పైలట్ కరణ్ సింగ్ గిల్‌ను ప్రేమించి వివాహం చేసుకుంది. నాలుగేళ్ల తరువాత, బాలీవుడ్‌లో ఆఫర్స్ రావడంతో ఆమె విడాకులు తీసుకుంది. పెళ్లయిందని, విడాకులైందన్న సంగతి తెలిస్తే బాలీవుడ్లో తన ఎదుగుదలకు అడ్డు వస్తుందని భావించి ఆమె తనకు పెళ్ళైందన్న సంగతిని దాచిపెట్టింది. ఈ చిన్నది బాలీవుడ్ లో హాట్ బ్యూటీగా పేరు తెచ్చుకుంది. అలాగే బాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. అలాగే హాలీవుడ్ లోనూ సినిమాలు చేసింది ఈ చిన్నది. ఇప్పుడు సినిమాలకు దూరంగా సోషల్ మీడియాతో అభిమానులను ఆకట్టుకుంటుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..
కోడిలో ఏ భాగాన్ని తినకుండా ఉండాలి? చాలా మంది చేసే పొరపాటు ఇదే..!
కోడిలో ఏ భాగాన్ని తినకుండా ఉండాలి? చాలా మంది చేసే పొరపాటు ఇదే..!