AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కాల్ సెంటర్‌లో పనిచేసిన అమ్మాయి.. ఇప్పుడు తోపు హీరోయిన్.. అందానికి ఆధార్ కార్డు ఈ అమ్మడు

చాలా మంది హీరోయిన్స్ ఇండస్ట్రీలో అడుగుపెట్టక ముందు ఎన్నో సమస్యలు ఎదుర్కున్న తర్వాత ఇప్పుడు సక్సెస్ అయ్యారు. ఎంతో మంది హీరోయిన్స్ ఎన్నో సమస్యలు ఎదుర్కొని హీరోయిన్స్ గా అవకాశాలు అందుకున్నారు. అలాగే వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ హీరోయిన్స్ గా రాణిస్తున్నారు.

కాల్ సెంటర్‌లో పనిచేసిన అమ్మాయి.. ఇప్పుడు తోపు హీరోయిన్.. అందానికి ఆధార్ కార్డు ఈ అమ్మడు
Actress
Rajeev Rayala
|

Updated on: Feb 19, 2025 | 11:54 AM

Share

ఇప్పుడు హీరోయిన్స్ హీరోలకు సమానంగా రెమ్యునరేషన్ అందుకుంటూ దూసుకుపోతున్నారు. పాన్ ఇండియా సినిమాలు చేస్తూ స్టార్ డమ్ ను అందుకుంటున్నారు. అంతే కాదు కొంతమంది హీరోయిన్స్ అవ్వకముందు ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు. ఎన్నో ఇబ్బందులను, కష్టాలను ఎదుర్కున్న తర్వాత హీరోయిన్ గా అవకాశాలు అందుకొని.. వచ్చిన ఛాన్స్ లను సద్వినియోగం చేసుకున్నవారు ఎంతో మంది ఉన్నారు. అలాగే కొంతమంది మాత్రం సక్సెస్ సాధించలేకపోయారు. వారిలో ఈ బ్యూటీ ఒకరు. సినిమాల్లోకి రాక ముందు కాల్ సెంటర్ లో పని చేసింది ఈ అమ్మడు. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.? హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఈ చిన్నది. బడా హీరోల సరసన సినిమాలు చేసింది. కానీ ఇప్పుడు అదృష్టం కలిసి రాక అవకాశాల కోసం ఎదురుచూస్తుంది.

ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.? అచ్చం కత్రినా కైఫ్ లా ఉండే ఈ బ్యూటీ మరెవరో కాదు జరీన్‌ ఖాన్‌. జరీన్ ఖాన్, మహారాష్ట్రకు చెందిన సినిమా నటి. ఈ ముద్దుగుమ్మ . హిందీ, తమిళం, తెలుగు, పంజాబీ సినిమాలలో నటించింది ఈ అందాల భామ. 2019లో తెలుగులో వచ్చిన గోపీచంద్ హీరోగా నటించిన చాణక్య సినిమాలో ఏజెంట్ జుబెదా పాత్రను పోషించింది ఈ అమ్మడు.

ఇవి కూడా చదవండి

సల్మాన్ ఖాన్ సహకారంతో జరీన్ ఖాన్ 2010లో వీర్‌ సినిమాలో యువరాణిగా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత 2011లో వచ్చిన కామెడీ బ్లాక్‌బస్టర్ సినిమా రెడీలో ఐటెమ్ సాంగ్ లో స్టెప్పులేసి మెప్పించింది. 2012 రొమాంటిక్ కామెడీ హౌస్‌ఫుల్ 2లో గ్లామరస్ మోడల్ పాత్రతో గుర్తింపు పొందింది ఈ ముద్దుగుమ్మ. 2013లో నాన్ రాజవగా పొగిరెన్‌ సినిమాలో ఐటెమ్ సాంగ్ మాల్గోవ్‌తో తమిళ సినిమారంగంలోకి ప్రవేశించింది. 2014లో జాట్ జేమ్స్ బాండ్‌ సినిమాలో ప్రముఖ పాత్రలో నటించి, బాలీవుడ్‌కి తిరిగి ఎంట్రీ ఇచ్చింది. 2015 ఎరోటిక్ థ్రిల్లర్ హేట్ స్టోరీ 3 సినిమాలో నటించింది. 2019లో యాక్షన్ థ్రిల్లర్ చాణక్య సినిమాతో తెలుగు సినిమారంగంలోకి అడుగుపెట్టింది. ఇప్పుడు అవకాశాల కోసం ఎదురుచూస్తుంది ఈ అమ్మడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఖడ్గం సినిమాలో ఆ సీన్ ఎందుకు పెట్టామంటే..
ఖడ్గం సినిమాలో ఆ సీన్ ఎందుకు పెట్టామంటే..
మారిన టోల్ ఛార్జీ రూల్స్.. కట్టకపోతే ఆ సేవలు బంద్
మారిన టోల్ ఛార్జీ రూల్స్.. కట్టకపోతే ఆ సేవలు బంద్
కేతు సంచారంతో ఈ రాశుల వారికి ఇక స్వర్ణయుగమే..! మీ రాశి ఉందా..?
కేతు సంచారంతో ఈ రాశుల వారికి ఇక స్వర్ణయుగమే..! మీ రాశి ఉందా..?
హైదరాబాద్‌లో ఆ సంస్థ విస్తరణకు కుదిరిన MOU.. భారీగా ఉద్యోగాలు
హైదరాబాద్‌లో ఆ సంస్థ విస్తరణకు కుదిరిన MOU.. భారీగా ఉద్యోగాలు
ప్లాస్టిక్ వస్తువులపై మరకలు పోవట్లేదా? ఇది బెస్ట్ సొల్యూషన్!
ప్లాస్టిక్ వస్తువులపై మరకలు పోవట్లేదా? ఇది బెస్ట్ సొల్యూషన్!
దేశం కంటే లీగ్ క్రికెట్టే ముఖ్యమంటూ స్టేట్ మెంట్.. కట్‌చేస్తే..
దేశం కంటే లీగ్ క్రికెట్టే ముఖ్యమంటూ స్టేట్ మెంట్.. కట్‌చేస్తే..
ఐన్‌స్టీన్ వీసా అంటే ఏమిటి.. దీనిని ఎవరికి ఇస్తారు.. ఎలా పొందాలి!
ఐన్‌స్టీన్ వీసా అంటే ఏమిటి.. దీనిని ఎవరికి ఇస్తారు.. ఎలా పొందాలి!
రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్.. పీఎం కిసాన్ కింద ఒకేసారి రూ.4 వేలు
రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్.. పీఎం కిసాన్ కింద ఒకేసారి రూ.4 వేలు
నల్లగా బొగ్గులా మారిన వెండి మళ్ళీ ప్రకాశిస్తుంది..
నల్లగా బొగ్గులా మారిన వెండి మళ్ళీ ప్రకాశిస్తుంది..
ప్రపంచ ఆర్థిక సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి, మెగాస్టార్ చిరంజీవి..
ప్రపంచ ఆర్థిక సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి, మెగాస్టార్ చిరంజీవి..