AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dhanush: ధనుష్‌ ఇన్ని సినిమాలు లైన్‎లో పెట్టారా.? ఏంటా మూవీస్.?

చేతిలో ఎన్ని సినిమాలున్నా సరే, వాటిని వికీ పీడియాలో రిఫ్లెక్ట్ చేయడానికి పెద్దగా ఇష్టపడని హీరో ధనుష్‌. పర్ఫెక్ట్ గా అన్నీ కుదిరిన తర్వాతే పేపర్ల మీద ఉండాలన్నది ఆయన పాలసీ. ఇంతకీ ధనుష్‌ ఇప్పుడు ఎందుకు ట్రెండ్‌ అవుతున్నారో తెలుసా?

Prudvi Battula

|

Updated on: Feb 18, 2025 | 5:25 PM

తెలుగు, తమిళ్‌ అనే తేడాలేం చూడటం లేదు ధనుష్‌. ఎక్కడ మంచి స్క్రిప్ట్ దొరికితే, అక్కడ సినిమాలు చేసేస్తున్నారు. ఆయన తెలుగు కెప్టెన్‌తో సర్‌ మూవీని చేస్తే, ఇమీడియేట్‌గా బ్లాక్‌ బస్టర్‌ అయిపోయింది. ఇప్పుడు కుబేర మీద కూడా అంచనాలు విపరీతంగా ఉన్నాయి.

1 / 5
శేఖర్‌ కమ్ముల డైరక్ట్ చేస్తున్న కుబేర, తెలుగులో వేరే లెవల్‌ సినిమా అవుతుందనే మాటలు ఆల్రెడీ వినిపిస్తున్నాయి. ఓ వైపు తెలుగు సినిమాలు చేస్తూనే తమిళం సినిమాల్లో నటిస్తూ, డైరక్ట్ చేస్తున్నారు ధనుష్‌.

2 / 5
నిత్యామీనన్‌ హీరోయిన్‌గా ధనుష్‌ చేస్తున్న ఇడ్లీ కడై మీద కూడా కోలీవుడ్‌లో మంచి బజ్‌ ఉంది. అటు ఇళయరాజా బయోపిక్‌ కూడా స్టార్ట్ కావాల్సి ఉంది. ఈ సినిమా టైటిల్ ఇంకా ఫిక్స్ చెయ్యలేదు.

3 / 5
 అయితే, వాటిన్నిటినీ మించి ఇప్పుడు ట్రెండ్‌ అవుతున్న సబ్జెక్ట్ అమరన్‌ కెప్టెన్‌తో ధనుష్‌ చేస్తున్న సినిమా. లాస్ట్ ఇయర్‌ అమరన్‌తో అందరి మనసులూ గెలుచుకున్నారు రాజ్‌కుమార్‌ పెరియస్వామి.

4 / 5
 అమరన్‌ దర్శకుడు ఈ ఏడాది ధనుష్‌తో ఓ ఇన్వెస్టిగేషన్‌ థ్రిల్లర్‌ చేయడానికి రెడీ అవుతున్నారట. ఆల్రెడీ వర్క్‌ స్టార్ట్ అయిందని, త్వరలోనే మేకర్స్ డీటైల్స్ చెబుతారనీ టాక్‌. ఇటు సర్‌ కెప్టెన్‌తో ధనుష్‌ మరో మూవీ అంటూ తెలుగులోనూ వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి.

5 / 5
Follow us