Ajith Kumar: ఒక్కసారిగా ఊపందుకున్న అజిత్ సోషల్ మీడియా.. రీజన్ ఏంటి.?
అజిత్ పీ ఆర్ టీమ్‌ని మార్చేశారా? ఇన్నాళ్లూ లేని చరిష్మా ఆయనకు సోషల్ మీడియాలో ఒక్కసారిగా ఎందుకు ఊపందుకుంది? అజిత్ కెరీర్‌లో ఏదో జరుగుతోంది. ఒకటి... ఆయనంతట ఆయనే యాక్టివ్ అయ్యారు? లేకుంటే, ఎవరో వెనక నుంచి ఆపరేట్ చేస్తున్నారు... ఈ మాటలు తరచూ వినిపిస్తున్నాయి ఇండస్ట్రీలో.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
