అమెరికాలో స్టడీ కోసం వెళ్లి.. జైలు పాలైన విద్యార్థి
ప్రతి సంవత్సరం లక్షలాది మంది విద్యార్థులు తమ కళ్లలో ఎన్నో కలలతో అమెరికా గడ్డపై అడుగుపెడతారు. మంచి చదువు, లక్షల జీతం, విలాసవంతమైన జీవితం.. ఇవే మనందరికీ కనిపించే రంగుల ప్రపంచం. కానీ, ఆ రంగుల ప్రపంచం వెనుక ఒక చీకటి కోణం ఉంది. ఒక చిన్న పొరపాటు, ఒక చిన్న అజాగ్రత్త.. మీ జీవితాన్ని ఎలా తలకిందులు చేస్తుందో, మిమ్మల్ని ఎలా 'నరకం' వైపు నెడుతుందో మీకు తెలుసా?
బంగ్లాదేశ్‌కు చెందిన 24 ఏళ్ల మేధావి విద్యార్థి జయతు చౌదరి కథ ఇప్పుడు అమెరికాలో హాట్ టాపిక్‌గా మారింది. కంప్యూటర్ సైన్స్ చదువుతూ, ఉన్నత శిఖరాలకు చేరుకోవాల్సిన ఒక విద్యార్థి.. నెలల తరబడి ఇమ్మిగ్రేషన్ నిర్బంధంలో గడిపి, చివరికి మానసికంగా కుంగిపోయి, తన స్వదేశానికి తిరిగి వెళ్ళిపోయాడు. అసలు జయతు చౌదరి విషయంలో ఏం జరిగింది? అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు అతడిని ఎలా ఇబ్బంది పెట్టారు? అంతర్జాతీయ విద్యార్థులు చేయకూడని ఆ తప్పులేంటి? వంటి అంశాలపై పూర్తి వివరాలు తెలుసుకుందాం. జయతు చౌదరి ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి, తన ప్రతిభతో అమెరికాలోని ఇల్లినాయిస్ వెస్లియన్ యూనివర్సిటీలో సీటు సంపాదించాడు. ఫైనాన్స్ , కంప్యూటర్ సైన్స్ వంటి డిమాండ్ ఉన్న సబ్జెక్టులను ఎంచుకున్నాడు. డిసెంబర్ 2021లో ఎఫ్-1 స్టూడెంట్ వీసాపై అమెరికాలోకి ఎంతో ఆశతో అడుగుపెట్టాడు.కేవలం చదువుకోవడమే కాదు, అక్కడ స్థిరపడి శాశ్వత నివాసం పొందేందుకు చట్టబద్ధమైన మార్గాలను కూడా అన్వేషించాడు. కానీ, విధి అతడిని మరో వైపు తీసుకెళ్లింది. ఆగస్టు 2025లో అనుకోని విధంగా అతని వీసా హోదాను రద్దు చేశారు.
మరిన్ని వీడియోల కోసం :
సడన్‌గా సైలెంట్ అయిన డార్లింగ్.. రీజనేంటి?
పూరి @26..మళ్లీ బౌన్స్ బ్యాక్ అవుతారా..?
పాన్ ఇండియా హిట్ వరమా..శాపమా?
అమెరికాలో స్టడీ కోసం వెళ్లి.. జైలు పాలైన విద్యార్థి
రాత్రిపూట ఒంటరిగా నడిచా.. ఏమైందంటే..
హైదరాబాద్‌లో విచిత్రం..పిండం పెట్టడం కోసం కాకి కొనుగోలు
సిగరెట్ మానేస్తే.. మీ అకౌంట్ లో లక్షలకు లక్షలు..ఎలాగో తెలుసా?
జాగ్రత్త :వచ్చే 4 రోజులు గండమే.. దంచి కొట్టనున్న వర్షాలు!
అమెరికా పట్టుకున్న ఇరాన్ నౌకతో చైనా గుట్టురట్టు?
సునామీ అలర్ట్! జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిక!

