Tollywood : ఎన్నో సూపర్ హిట్ సినిమాలు.. మూడు పెళ్లిళ్లు.. కానీ ఇప్పటికీ అదే క్రేజ్
సినిమాల్లో ఆమె ఉంటే ఆ క్రేజే వేరు. ఆమె ఎనర్జీ, నటన , అందం అబ్బో ప్రేక్షకులను కట్టిపడేసేది ఆమె. ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. ఇంతకూ ఆమె ఎవరో కనిపెట్టరా.? తెలుగు, తమిళ్ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోల అందరి సరసన నటించి మెప్పించింది ఆమె.
టాలీవుడ్ లో ఈ హీరోయిన్‌కు ప్రత్యేక స్థానం ఉంది. ఎన్నో సూపర్ హిట్స్, ఎన్నో క్రేజీ కాంబినేషన్‌లో నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది ఆమె. సినిమాల్లో ఆమె ఉంటే ఆ క్రేజే వేరు. ఆమె ఎనర్జీ, నటన , అందం అబ్బో ప్రేక్షకులను కట్టిపడేసేది ఆమె. ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. ఇంతకూ ఆమె ఎవరో కనిపెట్టరా.? తెలుగు, తమిళ్ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోల అందరి సరసన నటించి మెప్పించింది ఆమె. ఆ హీరోయిన్ నటనకు ఫిదా కానీ ప్రేక్షకులు ఉండరు. సినిమాలతో పాటు వ్యక్తిగత జీవితంతోనూ వార్తల్లో నిలిచింది ఆ స్టార్ హీరోయిన్. ఇంతకూ ఆ హీరోయిన్ ఎవరో కనిపెట్టారా.? చాలా కష్టం ఆమెను గుర్తుపట్టడం.
ఇది కూడా చదవండి : Tollywood : కేంద్రమంత్రి గారి భార్య ఫేమస్ టాలీవుడ్ హీరోయిన్ .. ఆమె ఎవరో తెలుసా..?
పైనున్న బ్లాక్ అండ్ వైట్ ఫొటోలో బబ్లీగా కనిపిస్తున్న చిన్నారి ఏకంగా మూడు పెళ్లిళ్లు చేసుకొని వార్తల్లో నిలిచింది. ఆమె ఎవరో కాదు.. సీనియర్ హీరోయిన్ రాధికా శరత్ కుమార్. ఒకప్పుడు హీరోయిన్ గా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు రాధికా. అలాగే మెగాస్టార్ చిరంజీవి రాధికా కాంబినేషన్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. తెలుగుతో పాటు తమిళ్ లోనూ చాలా సినిమాలు చేశారు రాధికా. సినిమాలతో పాటు సీరియల్స్ లోనూ నటించి ఆకట్టుకున్నారు.
ఇది కూడా చదవండి :Nani’s Gang Leader: హేయ్.. గ్యాంగ్ లీడర్ పాప ఇది నువ్వేనా..! మరీ ఇంత మార్పా..!!
ఇక ఇప్పుడు తల్లి పాత్రలతో ఆకట్టుకుంటున్నారు రాధికా శరత్ కుమార్. తెలుగుతో పాటు తమిళ్ భాషల్లోనూ నటించి ఆకట్టుకున్నారు రాధికా. కాగా రాధికా శరత్ కుమార్ మూడు పెళ్లిళ్లు చేసుకొని వార్తల్లో నిలిచారు. ముందుగా నటుడు ప్రతాప్ పోతెన్‌ను పెళ్లి చేసుకున్నారు రాధికా. ఆ తర్వాత ఈ ఇద్దరూ మనస్పర్థల కారణంగా విడిపోయారు. ఆతర్వాత రిచర్డ్ హార్డిని పెళ్లి చేసుకున్నారు రాధికా. ఈ ఇద్దరు ఎక్కువకాలం కలిసుండలేకపోయారు. ఇక ఇప్పుడు శరత్ కుమార్‌ను పెళ్లి చేసుకుంది రాధికా. ఇక శరత్ కుమార్‌కు అంతకు ముందే పెళ్లయింది. ఇక ఇప్పుడు రాధికా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ మెప్పిస్తున్నారు.
ఇది కూడా చదవండి : పవన్ కళ్యాణ్ పంజా భామ పిచ్చేక్కించిందిగా..! సినిమాలకు గుడ్ బై చెప్పి ఇప్పుడేం చేస్తుందంటే
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.