Sai Pallavi: నిమిషం వీడియోతో జనాలను ఫిదా చేసిన సాయి పల్లవి.! వీడియో వైరల్.
దక్షిణాది ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన హీరోయిన్లలో సాయి పల్లవి ఒకరు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. సాయి పల్లవి నడిచే విధానం, మాట్లాడే విధానం, ప్రవర్తించే తీరు..ఇలా ప్రతి విషయంలోనూ కోట్లాది మంది ఫిదా అయ్యారు. చాలా కాలం తర్వాత తనను అద్భుతమైన పాత్రతో తెరపై చూడాలని ఎదురుచూస్తున్న తన అభిమానులకు ఇప్పుడు ఫుల్ ట్రీట్ ఇచ్చేసింది.

దాదాపు రెండేళ్ల గ్యాప్ తర్వాత ఇప్పుడు రెండు సినిమాలతో రాబోతుంది సాయిపల్లవి. అందులో నాగచైతన్య తండేల్ మూవీ ఒకటి కాగా.. మరొకటి తమిళ్ సినిమా అమరన్. ఈ మూవీలో కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్ హీరోగా నటిస్తున్నాడు. ముకుంద వరదరాజన్ నిజ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ క్యూరియాసిటిని కలిగించాయి.
అమరవీరుడు మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా రూపొందించిన ఈ చిత్రానికి రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సినిమా నుంచి కేవలం సాయి పల్లవి పాత్రకు సంబంధించిన వీడియోను రిలీజ్ చేసింది చిత్రయూనిట్. ఈ సినిమాలో శివకార్తికేయన్ భార్య ఇందు రెబెక్కా వర్గీస్ పాత్రలో కనిపించనుంది. 1:22 నిమిషాలు ఉన్న ఈ వీడియోలో సాయి పల్లవి లుక్స్, యాక్టింగ్ చూసి మరోసారి ఆడియన్స్ ఫిదా అయ్యారు. చాలా కాలం తర్వాత తమ అభిమాన హీరోయిన్ ను చూసి సంతోషపడుతున్నారు ఫ్యాన్స్. న్యాచురల్ బ్యూటీ ఈజ్ బ్యాక్.. సాయి పల్లవి మరోసారి హృదయాలను కొల్లగొట్టిందంటూ కామెంట్స్ చేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..