అప్పట్లో కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్.. చేతులారా కెరీర్ ఖల్లాస్ చేసుకుంది.. కట్ చేస్తే ఇలా

కొంతమంది హీరోయిన్ చిన్న చిన్న పొరపాట్లతో కెరీర్ నాశనం చేసుకుంటుంటారు. ఓ హీరోయిన్ కూడా అలానే చేసింది. స్టార్ హీరోయిన్ గా చేయాల్సిన ఆమె ఊహించని పరిస్థితులు ఎదుర్కొంది.

అప్పట్లో కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్.. చేతులారా కెరీర్ ఖల్లాస్ చేసుకుంది.. కట్ చేస్తే ఇలా
Actress
Follow us

|

Updated on: Oct 30, 2024 | 10:44 AM

హీరోయిన్స్ గా నిలదొక్కుకోవడం అంత ఈజీ కాదు.. అవకాశాలు రావడమే చాలా కష్టం.. అలా వచ్చిన అవకాశాలు నిలబెట్టుకోవడం కూడా చాలా ముఖ్యం. కానీ కొంతమంది హీరోయిన్ చిన్న చిన్న పొరపాట్లతో కెరీర్ నాశనం చేసుకుంటుంటారు. ఓ హీరోయిన్ కూడా అలానే చేసింది. స్టార్ హీరోయిన్ గా చేయాల్సిన ఆమె ఊహించని పరిస్థితులు ఎదుర్కొంది. చేసింది తక్కువ సినిమాలే అయినా విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. కానీ ఆ క్రేజ్ మొత్తం పోగొట్టుకుంది. దాంతో అవకాశాలు కరువయ్యాయి. చివరకు తెలుగు వదిలేసి బాలీవుడ్ కు చెక్కేసింది. ఇంతకూ ఆమె ఎవరో గుర్తుపట్టారా.? పై ఫొటోలో ఉన్న భామ ఒకప్పుడు కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్.. ఆమె అందానికి కుర్రకారు అంతా ఫిదా అయ్యారు. ఆమె ఎవరంటే..

ఇది కూడా చదవండి : వాయమ్మో.. ! గుర్తుపట్టలేనంతగా మారిపోయిన హీరోయిన్.. ఎందుకు ఇలా

పై ఫొటోలో ఢీ గ్రామర్ లుక్ లో కనిపిస్తున్న ముద్దుగుమ్మ మరెవరో కాదు. తొలి సినిమాతోనే ప్రేక్షకులను ఆకట్టుకున్న చిన్నది శ్వేతాబసు ప్రసాద్. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వరుణ్ సందేశ్ హీరోగా నటించిన కొత్తబంగారు లోకం సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ఈ ముద్దుగుమ్మ. తొలి సినిమాతోనే అందం, అభినయంతో కట్టిపడేసింది. టీనేజ్ అమ్మాయిగా కనిపించి అలరించింది. ఆ తర్వాత ఈ అమ్మడికి వరుసగా అవకాశాలు వచ్చాయి. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసింది.

ఇది కూడా చదవండి :Sneha: నా ఫేవరెట్ హీరో అతనే.. ఓపెన్‌గా చెప్పిన స్నేహ.. ఆనందంలో ఫ్యాన్స్

శ్వేతా బసు ప్రసాద్ స్టార్ హీరోయిన్ గా రాణిస్తుందని అంతా అనుకున్న సమయంలో ఊహించని విధంగా వ్యభిచార కేసులో చిక్కుకుంది. అది ఆమె కెరీర్ పై పెద్ద దెబ్బ కొట్టింది. ఆమెను అప్పుడు పోలీసులు అరెస్ట్ చేశారు. శ్వేతను కొన్ని నెలల పాటు రెస్క్యూ హోమ్ కు తరలించారు. ఆతర్వాత బయటకు వచ్చిన  శ్వేతా కొన్నాళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉంది. ఆతర్వాత తిరిగి సినిమాలు చేసింది. ఓ ఈవెంట్ లో శ్వేతా మాట్లాడుతూ.. తనపై తప్పుడు ఆరోపణలు చేశారని తెలిపింది. ఇక ఇప్పుడు ఈ అమ్మడు బాలీవుడ్ లో వరుసగా అవకాశాలు అందుకుంటుంది. ఇటీవలే హిందీలో ఓ సినిమా చేసింది. ఆ సినిమాలో బోల్డ్ గా నటించింది శ్వేతా బసు ప్రసాద్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఎంతకీ షుగర్ కంట్రోల్ అవ్వడం లేదా.. ఈ గింజలు తింటే చాలు!
ఎంతకీ షుగర్ కంట్రోల్ అవ్వడం లేదా.. ఈ గింజలు తింటే చాలు!
శీతాకాలంలో సీజనల్ వ్యాధుల బారిన పడకుండా పసుపుతో ఇలా చేసి చూడండి
శీతాకాలంలో సీజనల్ వ్యాధుల బారిన పడకుండా పసుపుతో ఇలా చేసి చూడండి
నభా నటేష్ కిల్లింగ్ లుక్స్.. ఇచ్చి పడేసిన ముద్దుగుమ్మ లుక్స్
నభా నటేష్ కిల్లింగ్ లుక్స్.. ఇచ్చి పడేసిన ముద్దుగుమ్మ లుక్స్
'హాయ్ సిద్ధార్థ్..' 3 ముక్కల్లో బాస్‌కి లీవ్‌ రిక్వెస్ట్ మెసేజ్
'హాయ్ సిద్ధార్థ్..' 3 ముక్కల్లో బాస్‌కి లీవ్‌ రిక్వెస్ట్ మెసేజ్
అవేమీ చేతకాని మనిషి మోహన్ బాబు ..
అవేమీ చేతకాని మనిషి మోహన్ బాబు ..
సంతోషంలో దుగ్గిరాల ఫ్యామిలీ.. బాంబ్ పేల్చేందుకు రుద్రాణి సిద్ధం!
సంతోషంలో దుగ్గిరాల ఫ్యామిలీ.. బాంబ్ పేల్చేందుకు రుద్రాణి సిద్ధం!
సిటాడెల్ లో సమంత మైండ్ బ్లోయింగ్ యాక్టింగ్.. ట్విట్టర్ రివ్యూ ఇదే
సిటాడెల్ లో సమంత మైండ్ బ్లోయింగ్ యాక్టింగ్.. ట్విట్టర్ రివ్యూ ఇదే
బస్సు నడుపుతుండగా గుండెపోటుతో కుప్పకూలిన డ్రైవర్.. ఆ తర్వాత
బస్సు నడుపుతుండగా గుండెపోటుతో కుప్పకూలిన డ్రైవర్.. ఆ తర్వాత
అభిషేక్- ఐష్ విడాకుల వ్యవహారం.. సంచలన పోస్ట్ పెట్టిన నటి
అభిషేక్- ఐష్ విడాకుల వ్యవహారం.. సంచలన పోస్ట్ పెట్టిన నటి
పెళ్లిళ్లకు ఈ చెవిపోగులు బెస్ట్ ఎంపిక.. ఈ జుమ్కీలను ట్రై చేయండి
పెళ్లిళ్లకు ఈ చెవిపోగులు బెస్ట్ ఎంపిక.. ఈ జుమ్కీలను ట్రై చేయండి