వాయమ్మో.. ! గుర్తుపట్టలేనంతగా మారిపోయిన హీరోయిన్.. ఎందుకు ఇలా
పై ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.? తెలుగులో ఈ అమ్మడు చేసింది తక్కువ సినిమాలే కానీ విపరీతమైన ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది. అలాగే ఈ అమ్మడు హాట్ బ్యూటీగా పేరు తెచ్చుకుంది. ఇంతకూ ఎవరో కనిపెట్టారా.?