Tollywood : అందానికి ఆధార్ కార్డు ఆమె.. ఈ నాన్న కూచి ఎవరోగుర్తుపట్టారా.?

ఇప్పటికే చాలా మంది హీరోయిన్స్ ఫోటోలు, వ్యక్తిగత విషయాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంటాయి. ఇక హీరోయిన్స్ చిన్ననాటి ఫోటోలకు కొదవే ఉండదు. ఇప్పటికే ఎంతో మంది హీరోయిన్స్ చిన్ననాటి ఫోటోలు నెట్టింట వైరల్ అవుతూ ఉంటాయి.

Tollywood : అందానికి ఆధార్ కార్డు ఆమె.. ఈ నాన్న కూచి ఎవరోగుర్తుపట్టారా.?
Tollywood
Follow us

|

Updated on: Oct 18, 2024 | 9:38 PM

సినిమా సెలబ్రెటీల చిన్ననాటి ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఉంటాయి. హీరోయిన్స్ గురించిన ఆసక్తికర విషయాలను తెలుసుకోవడాని అభిమానులు ఎప్పుడు ఉత్సహంగా ఉంటారు. ఇప్పటికే చాలా మంది హీరోయిన్స్ ఫోటోలు, వ్యక్తిగత విషయాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంటాయి. ఇక హీరోయిన్స్ చిన్ననాటి ఫోటోలకు కొదవే ఉండదు. ఇప్పటికే ఎంతో మంది హీరోయిన్స్ చిన్ననాటి ఫోటోలు నెట్టింట వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా ఓ ముద్దుగుమ్మ ఫోటో ఇప్పుడు నెటిజన్స్ దృష్టిని ఆకర్షిస్తుంది. పై ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.? ఎంతో మంది కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్ ఆమె.. ఆమె అందానికి ఫిదా కానీ కుర్రాడు ఉండడు. ఆమె నవ్వుకు ఎవరైనా పడిపోవాల్సిందే. ఇంతకూ ఆ ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టారా.?

ఇది కూడా చదవండి : ఎంత మోసం..! మసూద అని ముసుగేసారు కదరా..! ఇంత అందమైన అమ్మాయిని దెయ్యాన్ని చేశారు

పై ఫొటోలో తండ్రిని హత్తుకున్న ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టారా.? పై ఫొటోలో ఉన్న చిన్నది ఎవరో కాదు నేచురల్ బ్యూటీ సాయి పల్లవి.  సాయి పల్లవి 1992 మే 9న కోయంబత్తూరులో జన్మించింది. తఅలాగే ఆమె సియార్సియాలోని టిబిలిసి స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో తన వైద్య విద్యను పూర్తి చేసింది. చిన్నప్పటి నుంచి డ్యాన్స్ అంటే చాలా ఆసక్తి ఉన్న ఈ ముద్దుగుమ్మ తమిళం, మలయాళం, తెలుగు భాషల్లో అనేక టెలివిజన్ డ్యాన్స్ పోటీల్లో పాల్గొంది. తెలుగులో ఢీ షోలోనూ పాల్గొంది.

ఇది కూడా చదవండి :అందచందాలు అదిరిపోయాయి.. కానీ వెనకాల కూడా చూసుకోవాలి కదమ్మా..!

మొదట్లో, ఆమె 2008లో నటుడు జయం రవి నటించిన తమిళ చిత్రం “తం తుమ్”లో బాలనటిగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ప్రేమమ్ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. ఇక తెలుగులో ఫిదా సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల మనసు దోచేసింది. ఆతర్వాత వరుసగా తెలుగులో అవకాశాలు అందుకుంది. గ్లామరస్ పాత్రలు కాకుండా నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తుంది ఈ బ్యూటీ. ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేసింది ఈ అమ్మడు తెలుగు, తమిళ్ భాషల్లో సినిమాలు చేసిన సాయి పల్లవి ఇప్పుడు బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. హిందీలో రామాయణం సినిమా చేస్తుంది. ఈ సినిమాలో రణబీర్ రాముడిగా నటిస్తుండగా.. సాయి పల్లవి సీతగా కనిపించనుంది. అలాగే తెలుగులో నాగ చైతన్య సరసన తండేల్ అనే సినిమా చేస్తోంది.

ఇది కూడా చదవండి : Parvati Melton: పాపా.. పార్వతి ఇది నువ్వేనా..!! ఝలక్ ఇచ్చిన జల్సా బ్యూటీ

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.