అందాల చందమామ ఈ ముద్దుగుమ్మ.. వైరల్ అవుతున్న వర్ష లేటెస్ట్ పిక్స్

Phani CH

18 October 2024

జబర్దస్త్ వర్ష గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. 'జబర్దస్త్' కామెడీ షోతో బుల్లి తెర పై  ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది ఈ ముద్దగుమ్మ. వర్ష సీరియల్ నటిగా తన కెరీర్ మొదలుపెట్టింది. 

అయితే అక్కడ వర్షకు పెద్ద గుర్తింపు రాలేదు. ఆ తరువాత జబర్దస్త్ కామెడీ షో లోకి ఎంట్రీ ఇచ్చింది. జబర్దస్త్ కామెడీ షో తో  ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది వర్ష. 

'జబర్దస్త్'తో పాటు అనేక టీవీ ప్రోగ్రామ్స్​ కూడా చేస్తూ ఆడియెన్స్​ను అలరిస్తోంది. అక్కడ కూడా తనదైనా శైలిలో గ్లామర్ షో చేస్తుంది.

సెలెబ్రిటీలకు ఇంస్టాగ్రామ్ ఒక మంచి ఆదాయ మార్గం గా మారింది. హాట్ ఫోటో షూట్స్ చేయడం ద్వారా అభిమానులను పెంచుకుంటున్నారు. దీనితో ఫేమ్ కి ఫేమ్ డబ్బుకు డబ్బు  దక్కుతుంది

సోషల్​మీడియాలో ఫుల్ యాక్టివ్​గా ఉంటూ ఫాలోవర్స్​తో ఎప్పుడు టచ్​లో ఉంటూ రకరకాల ఫోటోస్ అందరిని మెస్మరైజ్ చేస్తుంది ఈ చిన్నది.

మొదట్లో  హోమ్లీగా ట్రెడిషనల్ లో కనిపించేది. మెల్లగా రూట్ మార్చి ట్రెండీ లుక్స్​కు లోకి దిగి చివరికి హాట్ బాంబ్​గా మారింది.

తాజాగా ఈ ముద్దుగుమ్మ క్యూట్ ఫోజులతో దిగిన పిక్స్ తాజాగా సోషల్ మీడియా లో షేర్ చేయగా.. నెట్టింట వైరల్ అవుతున్నాయి.