Hyderabad: ఓర్నీ.. ఇది యాడ్నుంచి వచ్చింది.. మియాపూర్ మెట్రో వద్ద చిరుత
మియాపూర్‌లో చిరుత సంచారం కలకలం రేపింది. రాత్రి చిరుత సంచరించినట్టు ఓ వీడియో సోషల్ మీడియాలో వీడియో ట్రెండ్ అయింది. సమాచారం తెలుసుకున్న అటవీ సిబ్బంది ఆ ప్రాంతానికి చేరుకుని చిరుత ఆవవాళ్లు గుర్తించేందుకు ట్రై చేస్తున్నారు.
ఎక్కడి నుంచి వచ్చిందో ఎలా వచ్చిందో.. హైదరాబాద్ సిటీలో తిరుగుతుంది చిరుత. అది కూడా మెట్రోస్టేషన్ దగ్గరే చక్కర్లు కొడుతోంది. స్థానికులతో పాటు మెట్రో ప్రయాణికులను టెన్షన్ పెడుతోంది.
హైదరాబాద్ నగరంలో చిరుతపులి సంచారం కలకలం సృష్టించింది. మియాపూర్ మెట్రో స్టేషన్ దగ్గర చిరుత తిరగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పోలీసులు, అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ వాళ్లు ఆ ప్రాంతానికి చేరుకుని చిరుత ఆవవాళ్లు గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. చిరుత సంచారం నేపథ్యంలో స్థానికులు అలెర్ట్‌గా ఉండాలని సూచించారు పోలీసులు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Follow Us
వైరల్ వీడియోలు
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
Latest Videos

