AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Rate: 10 గ్రాముల బంగారం ధర రూ.లక్ష అవుతుందా? ఎప్పుడు?

ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర.. దాదాపు 79 వేల రూపాయిలు ఉంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 72 వేల 400 రూపాయిలు ఉంది. ఈ ధరలో స్వల్ప హెచ్చుతగ్గులే కాని.. అధిక మొత్తంలో తగ్గే అవకాశం లేదని నిపుణులు క్లియర్ గా చెబుతున్నారు. అందుకే ఉన్నంతలో ఎంతో కొంత బంగారాన్ని కొనడానికి చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. మరి 10 గ్రాముల బంగారం ధర రూ.లక్షకు ఎప్పుడు చేరుకోనుంది?

Gold Rate: 10 గ్రాముల బంగారం ధర రూ.లక్ష అవుతుందా? ఎప్పుడు?
Gold Image
Gunneswara Rao
|

Updated on: Oct 18, 2024 | 9:13 PM

Share

10 గ్రాముల బంగారం లక్ష రూపాయిలు. ఈ మాట వింటేనే గుండె కలుక్కుమంటుంది. వెంటనే ఇంట్లో మహిళల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. నేను అక్కడికీ కొనమని చెబుతూనే ఉన్నాను.. మీరే పట్టించుకోలేదు.. చూడండి.. ఇప్పుడు పది గ్రాముల బంగారం లక్ష రూపాయలు అవుతుందంట.. అన్న డైలాగులు భర్తలకు ఎదురవుతాయి. అయితే.. ఇప్పుడు దాని రేటు ఇంకా లక్ష రూపాయిలు అవ్వలేదు. కానీ త్వరలో ఆ ముచ్చటా ఉంటుంది అంటున్నారు. నిపుణులు, ఆల్రెడీ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 79 వేల మార్కును టచ్ చేసింది. ఇక ఇది దీపావళి, ధన్ తేరస్ వంటి పండుగల సీజన్. దీనికి తోడు పెళ్లిళ్ల సీజన్ కూడా నడుస్తోంది. ఇంకేముంది.. పసిడి పరుగుకు కళ్లెం వేయడానికి అవకాశమే లేకుండా పోయింది. అంతర్జాతీయంగా చూస్తే.. ఇరాన్ – ఇజ్రాయెల్ మధ్య యుద్ధ వాతావరణం ఉంది. అటు చైనా ఏమో.. తైవాన్ ను భయపెడుతోంది. రష్యా-ఉక్రెయిన్ వార్ సంగతీ తెలిసిందే. ఇంకా అమెరికా అధ్యక్ష ఎన్నికలు కూడా నవంబర్ నెలలో ఉన్నాయి. దాని ఫలితాలు కూడా స్టాక్ మార్కెట్లపై ప్రభావం చూపిస్తాయి. అంటే దేశీయంగా ఉన్న పరిస్థితులతో పాటు అంతర్జాతీయంగా నెలకొన్న రాజకీయ, సామాజిక సంక్షోభాలు కూడా బంగారం ధరను అమాంతం పెంచేస్తున్నాయి. గత 20 ఏళ్లలో పుత్తడి ధర పెరిగిన తీరు చూస్తే.. బాబోయ్ అనాల్సిందే. అంతలా పెరిగిపోయింది. 2004లో 10 గ్రాముల బంగారం ధర దాదాపు...

Follow Us

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
కుర్రాళ్ల గుండెల్లో బాణాలు గుచ్చింది ఈ ముద్దుగుమ్మ
కుర్రాళ్ల గుండెల్లో బాణాలు గుచ్చింది ఈ ముద్దుగుమ్మ