ఏ నిర్మాతైనా తన సినిమా విడుదలకు ముందు వీలైనంత వరకు వివాదాలకు దూరంగా ఉంటాడు.. కానీ ఇక్కడో నిర్మాత మాత్రం అనుకోకుండా వివాదాల్లో ఇరుక్కున్నాడు. ఏకంగా రజినీ ఫ్యాన్స్ ఆయన్నిప్పుడు టార్గెట్ చేసి చుక్కలు చూపిస్తున్నారు. నేనన్నది రజినీని కాదురా నాయన అంటే కూడా వినిపించుకోవట్లేదు. మరి అలా ఇరుక్కుపోయిన ఆ నిర్మాతెవరు..? ఇంతకీ ఆయనేం అన్నారు..?