Krithi Shetty: మరో బంపర్ ఆఫర్ పట్టిన బేబమ్మ
ప్రస్తుతం అదృష్టానికి అడ్రస్ ప్రూఫ్‌లా మారిపోతున్నారు కృతి శెట్టి.. అయితే ఆ అదృష్టం ఏంటి ? ఎక్కడ ఉంది అని తెలుగుసుకోవాలని ఉందా ? మీరు అనుకోవచ్చు అదృష్టం ఉంటే హిట్స్ వచ్చేవిగా.. ఈ మధ్య అన్నీ ఫ్లాపులే వస్తున్నాయి ఇంకెక్కడి అదృష్టం అనుకుంటున్నారు కదా..? మరి అంతే కదా.. ఇన్ని ఫ్లాపులు వస్తున్నా.. వరసగా ఛాన్సులు క్యూ కడుతున్నాయి ఈ ముద్దు గుమ్మకు..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
