Tollywood: ఈ ఫొటోలో ఉన్న క్యూటీ.. ఇప్పుడు హాటీ.. ఎవరో గుర్తుపట్టారా..?
ఆచి తూచి అడుగులేస్తోంది. హీరోయిన్ గా సినిమాలు చేస్తూనే సెకండ్ హీరోయిన్ గా అవకాశాలు వచ్చినా వదిలిపెట్టకుండా సినిమాలు చేస్తుంది. ఆ అమ్మడు ఎవరో గుర్తుపట్టారా.? ఈ మధ్య కాలంలో ఈ చిన్నదాని పేరు ఎక్కువగా వినిపిస్తుంది. ఇంతకు ఆ అమ్మడు ఎవరో గుర్తుపట్టారా..? చిన్నప్పుడు క్యూట్ గా ముద్దుగా ఉన్న ఈ భామ ఇప్పుడు హాట్ హాట్ అందాలతో కవ్విస్తుంది.

హీరోయిన్ గా ఇండస్ట్రీలో రాణించడమంటే అంత ఈజీ కాదు. కొంతమంది ఎన్నో రకాల పాత్రలు పోషించి స్టార్ హీరోయిన్ గా మారారు. మరికొంతమంది ఓవర్ నైట్ లో స్టార్స్ గా మారిపోయారు. ఓవర్ నైట్ లో స్టార్స్ అయిన హీరోయిన్స్ ఈ మధ్య కాలంలో వరుసగా ఫ్లాప్స్ అందుకుంటూ నిరాశపడుతున్నారు. పైన కనిపిస్తున్న అమ్మాయి మాత్రం అలా కాదు. ఆచి తూచి అడుగులేస్తోంది. హీరోయిన్ గా సినిమాలు చేస్తూనే సెకండ్ హీరోయిన్ గా అవకాశాలు వచ్చినా వదిలిపెట్టకుండా సినిమాలు చేస్తుంది. ఆ అమ్మడు ఎవరో గుర్తుపట్టారా.? ఈ మధ్య కాలంలో ఈ చిన్నదాని పేరు ఎక్కువగా వినిపిస్తుంది. ఇంతకు ఆ అమ్మడు ఎవరో గుర్తుపట్టారా..? చిన్నప్పుడు క్యూట్ గా ముద్దుగా ఉన్న ఈ భామ ఇప్పుడు హాట్ హాట్ అందాలతో కవ్విస్తుంది. ఇంతకు ఆ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా.?
పై ఫొటోలో క్యూట్ గా బొమ్మతో ఫొటోకు ఫోజ్ ఇచ్చిన చిన్నారి ఎవరో కాదు. ఆ అమ్మడు మరెవరో కాదు అందాల భామ మీనాక్షి చౌదరి. ఇచ్చట వాహనములు నిలుపరాదు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి సినిమాతోనే అందంతో ఆకట్టుకుంది. అలాగే నటన పరంగానూ ప్రేక్షకులను మెప్పించింది. ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయినప్పటి ఈ చిన్నదాని మంచి క్రేజ్ వచ్చింది.
ఇచ్చట వాహనములు నిలుపరాదు తర్వాత మాస్ మహారాజ రవితేజ నటించిన ఖిలాడి సినిమాలో మెరిసింది. ఈ సినిమాలో తన గ్లామర్ తో ఆకట్టుకుంది మీనాక్షి. ఈ సినిమా కూడా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమా తర్వాత హిట్ 2 సినిమాలో నటించింది ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాతో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తుంది ఈ చిన్నది. సోషల్ మీడియాలో ఈ చిన్నది చాలా యాక్టివ్ గా ఉంటుంది. హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది మీనాక్షి చౌదరి.
మీనాక్షి చౌదరి ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..
View this post on Instagram
మీనాక్షి చౌదరి ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



