జెంట్‌ని మరిపించి, ఫ్యాన్స్ ని మురిపించే సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు అఖిల్. యువీ క్రియేషన్స్ లో ఓ సినిమా కమిట్ అయ్యారు. సలార్ సీక్వెల్‌లో అఖిల్ చేస్తున్నారన్నది కూడా కన్‌ఫర్మ్ న్యూస్. బెస్టీ రామ్‌చరణ్, సలార్ సీక్వెల్‌తో ప్రభాస్... వీరిద్దరిలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ అఖిల్ కెరీర్‌ని ఎవరు గాడిలో పెడతారో చూడాలని అంటున్నారు అక్కినేని సేన.