AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బాబోయ్..! బిందాస్ బ్యూటీ బీభత్సం.. మరీ ఏ రేంజ్‌లో ఉందేంటి గురూ..!!

మంచు మనోజ్ నటించిన సినిమాల్లో బిందాస్ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవేయడమే కాదు కలెక్షన్స్ కూడా బాగానే రాబట్టింది . ఈ సినిమాకు వీరు పోట్ల దర్శకత్వం వహించారు.

బాబోయ్..! బిందాస్ బ్యూటీ బీభత్సం.. మరీ ఏ రేంజ్‌లో ఉందేంటి గురూ..!!
Bindaas
Rajeev Rayala
|

Updated on: Oct 29, 2024 | 11:22 AM

Share

మంచు మనోజ్ సినిమాలకు ఆడియన్స్ లో ఉండే క్రేజ్ వేరు. యూత్ ముఖ్యంగా మనోజ్ సినిమాలను ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. విభిన్నమైన కథలతో సినిమాలు చేస్తుంటాడు మనోజ్. గత కొన్నేళ్లుగా ఆయన సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఇక ఇప్పుడు మరోసారి ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నాడు. ఈ క్రమంలోనే తేజ సజ్జ హీరోగా నటిస్తున్న మిరాయ్ సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు మనోజ్. ఇదిలా ఉంటే మనోజ్ నటించిన సినిమాల్లో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న సినిమా బిందాస్. 2010లో విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. వీరు పోట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ గా ఆకట్టుకుంది. కాగా ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన ముద్దుగుమ్మ గుర్తుందా.?

ఇది కూడా చదవండి : బుర్రపాడవ్వల్సిందే..! రాజారాణిలో కనిపించింది ఈమేనా..! ఇది అస్సలు ఊహించలేదు గురూ..!

కేవలం 3 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో 8 కోట్లకు పైగా లాభాలు తెచ్చిపెట్టింది. ఈ సినిమాలో మనోజ్ ఎనర్జీ లెవల్స్, కామెడీ టైమింగ్, యాక్షన్ సీన్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. బిందాస్ సినిమాలో షీనా షాహాబాది హీరోయిన్ గా చేసింది. ఈ యంగ్ బ్యూటీ తన అందాలతో ప్రేక్షకులను అలరించింది. బిందాస్ సినిమా తర్వాత మరికొన్ని సినిమాల్లో నటించింది. తొలిసారిగా, నందీశ్వరుడు, యాక్షన్ 3డి, నువ్వే నా బంగారం, గడ్డం గ్యాంగ్ అనే సినిమాల్లో నటించింది.  హిందీ సినిమాల్లోనూ నటించింది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : Jr.NTR : ఎన్టీఆర్‌ను చూసి కన్నీళ్లు పెట్టుకున్న నటి సుహాసిని.. ఆసక్తికర విషయం చెప్పిన దర్శకుడు

కానీ ఈ చిన్నదానికి ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు. సినిమాల నుంచి సీరియల్స్ లోకి షిఫ్ట్ అయ్యింది ఈ అమ్మడు. పలు టీవీ సీరీయల్స్ లో నటించింది. ప్రస్తుతం ఈ అమ్మడు సినిమాలకు దూరంగా ఉంటుంది వైభవ్ గోర్ ను షీనా వివాహం చేసుకుంది. వివాహం తర్వాత పూర్తిగా ఫ్యామిలీతోనే టైం స్పెండ్ చేస్తోంది. అలాగే సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటూ అభిమానులను అలరిస్తోంది. క్రేజీ ఫొటోలతో నెటిజన్స్ ను కవ్విస్తుంది షీనా. ఈ అమ్మడి లేటెస్ట్ పిక్స్ పై మీరూ ఓ లుక్కేయండి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఈ సీక్రెట్ తెలిస్తే చికెన్ సూప్ కోసం హోటల్‌కు వెళ్లనే వెళ్లరు!
ఈ సీక్రెట్ తెలిస్తే చికెన్ సూప్ కోసం హోటల్‌కు వెళ్లనే వెళ్లరు!
నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..
నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..
మరో 2 రోజుల్లో శ్రేష్ఠ 2026 రాత పరీక్ష.. అడ్మిట్‌ కార్డుల లింక్‌
మరో 2 రోజుల్లో శ్రేష్ఠ 2026 రాత పరీక్ష.. అడ్మిట్‌ కార్డుల లింక్‌