భారత ప్రజలు ఏదో ఒకరోజు రాహుల్ ను ప్రధానిని చేస్తారు
భారత ప్రజలు ఏదో ఒకరోజు రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేస్తారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. అధికారంలో ఉన్నవారిని ఉద్దేశించి ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ ప్రధాని అయిన తర్వాత ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంటుందని, మీ తలలు ఎక్కడ పెట్టుకుంటారని జగ్గారెడ్డి ప్రశ్నించారు. ప్రధానమంత్రి అయిన తర్వాత రాహుల్ గాంధీ చెబితే ఈడీ, సీబీఐ వంటి దర్యాప్తు సంస్థలు వినవా అని ఆయన అడిగారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. 2026 రైల్వే జాబ్ క్యాలెండర్ రెడీ
BSNL బ్రాడ్‌బాండ్ ఫ్లాష్ సేల్.. బెనిఫిట్స్ ఇవే
ఇప్పుడే కొనేయండి.. కొత్త సంవత్సరంలో వాయింపే
మన కొల్హాపురి చెప్పులకు రూ. 85 వేలా? సొమ్ము చేసుకున్న విదేశీ బ్రాండ్
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!