ఆరోగ్యకరమైన జీవితానికి మంచి ఆహారం, వ్యాయామంతో పాటు 7-9 గంటల నిద్ర తప్పనిసరి. కానీ 6 గంటల కంటే తక్కువ నిద్ర మెదడు పనితీరు, జ్ఞాపకశక్తి, చర్మ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. గుండె సమస్యలు, మధుమేహం, ఊబకాయం, ఒత్తిడి, ఆందోళన వంటి తీవ్రమైన అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది.