Tollywood: తస్సాదియ్యా.. అందాలతో గత్తరలేపుతోన్న బిజినెస్ మ్యాన్ బ్యూటీ.. ఫోటోస్ చూస్తే..

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం డైరెక్టర్ రాజమౌళి సినిమా కోసం సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. కొన్ని రోజుల క్రితమే వీరిద్దరి కాంబోలో వచ్చే సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయ్యింది. హాలీవుడ్ రేంజ్ లో ఈ చిత్రాన్ని భారీ అంచనాల మధ్య తెరకెక్కిస్తున్నారు జక్కన్న. ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Tollywood: తస్సాదియ్యా.. అందాలతో గత్తరలేపుతోన్న బిజినెస్ మ్యాన్ బ్యూటీ.. ఫోటోస్ చూస్తే..
Business Men
Follow us
Rajitha Chanti

|

Updated on: Feb 03, 2025 | 8:50 AM

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన చిత్రాల్లో బిజినెస్ మ్యాన్ ఒకటి. డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా అప్పట్లో మహేష్ అభిమానులను ఉర్రుతలూగించింది. ఇక ఇందులో మహేష్ లుక్స్, డైలాగ్స్ యూత్ ను తెగ ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలోని డైలాగ్స్ చెప్పక్కర్లేదు. ఇప్పటికీ ఈ డైలాగ్స్ ఎక్కడ ఒకచోట వినబడుతూనే ఉంటాయి. 2012న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. పోకిరి తర్వాత పూరి, మహేష్ కాంబోలో వచ్చిన రెండవ సినిమా ఇది. ఇందులో మహేష్ బాబు మాఫియా డాన్ గా కనిపించాడు. సూర్య భాయ్ పాత్రలో అద్భుతమైన నటనతో మెప్పించారు. ఇందులో కాజల్ కథానాయికగా నటించగా.. తమన్ అందించిన సంగీతం మరో హైలెట్.

ఇదిలా ఉంటే.. ఈసినిమాలో కాజల్ స్నేహితురాలిగా కనిపించిన అమ్మాయి గుర్తుందా..? ఈ నటికి, మహేష్ బాబుకు మధ్య వచ్చే సీన్స్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాయి. ఈ సినిమాలో కనిపించిన ఆమె మరో మూవీలో కనిపించలేదు. ఆ నటి పేరు అయేషా శివ. బిజినెస్ మ్యాన్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. కానీ ఆ తర్వాత స్టార్‌గేట్: అట్లానిస్, కాప్రికా వంటి టీవీ సిరీస్‌లలో నటించింది. నటిగానే కాకుండా ఆమె నిర్మాతగానూ మరింది.

పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉండిపోయింది అయేషా. సోషల్ మీడియాలో చాల్ యాక్టివ్ గా ఉంటున్న అయేషా నిత్యం ఏదోక పోస్ట్ షేర్ చేస్తూ ఫాలోవర్లను ఆకట్టుుకుంటుంది. తాజాగా అయేషా షేర్ చేసిన ఫోటోస్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

View this post on Instagram

A post shared by Ayesha Shiva (@ayeshashiva)

ఇది చదవండి : Chala Bagundi Movie: తస్సాదియ్యా.. ఈ హీరోయిన్ ఏంట్రా ఇలా మారిపోయింది.. చాలా బాగుంది బ్యూటీ ఎలా ఉందంటే..

Tollywood: 15 నిమిషాల పాత్రకు రూ.4 కోట్లు తీసుకున్న హీరో.. 55 ఏళ్ల వయసులో తిరిగిన దశ..

Tollywood: అప్పట్లో లిరిల్ సోప్ యాడ్ గర్ల్.. ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్.. ఫాలోయింగ్ చూస్తే మైండ్ బ్లాంకే..

Tollywood: 19 ఏళ్ల వయసులోనే డైరెక్టర్ అలాంటి ప్రవర్తన.. డిప్రెషన్‏లోకి వెళ్లిపోయిన

వాట్సాప్ యూజర్లకు గుడ్‌న్యూస్.. త్వరలోనే బిల్ పేమెంట్ ఫీచర్..!
వాట్సాప్ యూజర్లకు గుడ్‌న్యూస్.. త్వరలోనే బిల్ పేమెంట్ ఫీచర్..!
ఓటీటీలోకి వచ్చేసిన అప్సర రాణి అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీ..
ఓటీటీలోకి వచ్చేసిన అప్సర రాణి అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీ..
ఆ రోజు పండగ అంటే చూపిస్తాం అంటున్న డార్లింగ్ అండ్ బన్నీ..
ఆ రోజు పండగ అంటే చూపిస్తాం అంటున్న డార్లింగ్ అండ్ బన్నీ..
పసిడి ధరలకు బ్రేక్.. బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయంటే..
పసిడి ధరలకు బ్రేక్.. బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయంటే..
మ్యాచ్ మధ్యలో స్నిన్నర్‌గా మారిన పేస్ బౌలర్.. కట్‌చేస్తే..
మ్యాచ్ మధ్యలో స్నిన్నర్‌గా మారిన పేస్ బౌలర్.. కట్‌చేస్తే..
ఈ చిచ్చర పిడుగులు.. ఇప్పుడు ఇండస్ట్రీలోనే తోపు హీరోలు
ఈ చిచ్చర పిడుగులు.. ఇప్పుడు ఇండస్ట్రీలోనే తోపు హీరోలు
ఆ రాశుల వారికి ఆకస్మిక ధనలాభాలు పక్కా.. 12 రాశుల వారికి వారఫలాలు
ఆ రాశుల వారికి ఆకస్మిక ధనలాభాలు పక్కా.. 12 రాశుల వారికి వారఫలాలు
పార్టీ ఏది పుష్పా.. 27 ఏళ్ల ఎగిరిన కాషాయజెండా.. పక్కా ప్లాన్‌తో..
పార్టీ ఏది పుష్పా.. 27 ఏళ్ల ఎగిరిన కాషాయజెండా.. పక్కా ప్లాన్‌తో..
ఈ స్టార్ హీరోయిన్‌కు ఏమైంది..!! గుర్తుపట్టలేనంతగా మారిపోయిన నటి
ఈ స్టార్ హీరోయిన్‌కు ఏమైంది..!! గుర్తుపట్టలేనంతగా మారిపోయిన నటి
రెడ్ డ్రస్‌లో క్యూట్ పిక్స్ షేర్ చేసిన భాగ్యం..
రెడ్ డ్రస్‌లో క్యూట్ పిక్స్ షేర్ చేసిన భాగ్యం..