‘చిరునవ్వుతో’ కుర్రాళ్ల హృదయాలను కొల్లగొట్టిన ఈ హీరోయిన్‌ ఇప్పుడెలా ఉందో తెలుసా? చూస్తే స్టన్‌ అవుతారంతే..

రునవ్వుతో సినిమాలో హీరోయిన్‪గా నటించింది ముంబైకు చెందిన షహీన్ ఖాన్. వేణు ప్రియురాలు సంధ్య పాత్రలో అందం, అభినయ పరంగానూ ఫుల్‌ మార్కులు కొట్టేసింది. ఈ సినిమాలో షహీన్‌ క్యూట్‌ లుక్స్‌కు అప్పటి కుర్రకారు ఫిదా అయ్యారు. అందుకే తమిళ్‌,కన్నడ భాషల్లో చిరునవ్వుతో రీమేక్‌కాగా, వీటిల్లోనూ షహీన్‌ ఖానే కథానాయికగా నటించడం విశేషం.

'చిరునవ్వుతో' కుర్రాళ్ల హృదయాలను కొల్లగొట్టిన ఈ హీరోయిన్‌ ఇప్పుడెలా ఉందో తెలుసా? చూస్తే స్టన్‌ అవుతారంతే..
Chiru Navvutho Movie
Follow us
Basha Shek

|

Updated on: Jun 17, 2023 | 7:44 PM

ప్రముఖ హీరో వేణు తొట్టెంపూడి నటించిన సూపర్‌ హిట్ సినిమాల్లో కచ్చితంగా ముందు వరసలో ఉంటుంది ‘చిరునవ్వుతో’. సుమారు 23 ఏళ్ల క్రితం వచ్చిన ఈ సినిమాకు ఇప్పుడు టాలీవుడ్‌లో స్టార్‌ డైరెక్టర్‌గా వెలుగొందుతోన్న త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ మాటలు అందించడం విశేషం. రామ్‌ ప్రసాద్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో సూపర్‌ డూపర్‌ హిట్‌గా నిలిచింది. ముఖ్యంగా ఇందులోని త్రివిక్రమ్‌ డైలాగులు ఎవర్‌ గ్రీన్‌గా నిలిచాయి. ఇక చిరునవ్వుతో సినిమాలో హీరోయిన్‪గా నటించింది ముంబైకు చెందిన షహీన్ ఖాన్. వేణు ప్రియురాలు సంధ్య పాత్రలో అందం, అభినయ పరంగానూ ఫుల్‌ మార్కులు కొట్టేసింది. ఈ సినిమాలో షహీన్‌ క్యూట్‌ లుక్స్‌కు అప్పటి కుర్రకారు ఫిదా అయ్యారు. అందుకే తమిళ్‌,కన్నడ భాషల్లో చిరునవ్వుతో రీమేక్‌కాగా, వీటిల్లోనూ షహీన్‌ ఖానే కథానాయికగా నటించడం విశేషం. మోడల్‌గా కెరీర్‌ ప్రారంభించిన షహీన్‌.. ప్రముఖ సింగర్‌ మ్యూజిక్‌ వీడియోస్‌లో కనిపించింది. ఆ తర్వాత ఫెయిర్‌ అండ్‌ లవ్లీ యాడ్‌లో మెరిసింది.

ఈక్రమంలో చిరునవ్వుతో సినిమాతో వెండితెరకు పరిచయమైంది షహీన్‌. ఈ సినిమా తర్వాత రవిచంద్రన్‌, విజయ్‌ దళపతి వంటి స్టార్ హీరోలతోనూ కలిసి నటించింది. ఇక తెలుగులో చివరిగా డార్లింగ్‌ డార్లింగ్ అనే సినిమాలో కనిపించింది. ఆ తర్వాత పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైపోయింది. ఇప్పుడామెకు ఒక కూతురు ఉంది. సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ సోషల్‌ మీడియా ద్వారా టచ్‌లో ఉంటోంది షహీన్‌. తన ఫొటోలు, వీడియోలను ఎప్పటికప్పుడు షేర్‌ చేస్తుంటుంది. వీటిని చూస్తుంటే అప్పటికీ , ఇప్పటికీ షహీన్‌ అందం ఏ మాత్రం తగ్గలేదనిపిస్తోంది. మరి చిరునవ్వుతో హీరోయిన్‌ లేటస్ట్ ఫొటోస్‌పై మీరూ ఓ లుక్కేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

అన్నా క్యాంటీన్ వద్ద అదో మత్తైన వాసన.. ఏంటా అని చెక్ చేయగా..
అన్నా క్యాంటీన్ వద్ద అదో మత్తైన వాసన.. ఏంటా అని చెక్ చేయగా..
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్‌ ఇంటర్వ్యూ తేదీలు వెల్లడి.. వివరాలివే
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్‌ ఇంటర్వ్యూ తేదీలు వెల్లడి.. వివరాలివే
ముచ్చటగా మూడోసారి.. ఎంసీజీలో చరిత్ర సృష్టించనున్న కేఎల్ రాహుల్
ముచ్చటగా మూడోసారి.. ఎంసీజీలో చరిత్ర సృష్టించనున్న కేఎల్ రాహుల్
ఆ ముగ్గురు హీరోలతో సినిమాలు చేయాలనుకున్నా.. డైరెక్టర్ శంకర్
ఆ ముగ్గురు హీరోలతో సినిమాలు చేయాలనుకున్నా.. డైరెక్టర్ శంకర్
విజన్‌ -2047 వైపు తిరుమల అడుగులు.. ఆధునిక టౌన్‌ ప్లానింగ్‌లో..
విజన్‌ -2047 వైపు తిరుమల అడుగులు.. ఆధునిక టౌన్‌ ప్లానింగ్‌లో..
రెండుసార్లు సూసైడ్ అటెంప్ట్.. షన్ను ఎమోషనల్ కామెంట్స్..
రెండుసార్లు సూసైడ్ అటెంప్ట్.. షన్ను ఎమోషనల్ కామెంట్స్..
మరోసారి తగ్గిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతుందంటే?
మరోసారి తగ్గిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతుందంటే?
రైల్వేలో 1036 పోస్టులకు మరో నోటిఫికేషన్‌.. ఈ అర్హతలుంటే చాలు
రైల్వేలో 1036 పోస్టులకు మరో నోటిఫికేషన్‌.. ఈ అర్హతలుంటే చాలు
సుప్రీం కోర్టులో 241 ఉద్యోగాలు.. డిగ్రీతోపాటు టైపింగ్‌ ఉంటే చాలు
సుప్రీం కోర్టులో 241 ఉద్యోగాలు.. డిగ్రీతోపాటు టైపింగ్‌ ఉంటే చాలు
Horoscope Today: వారికి ఖర్చులు పెరిగే అవకాశం..
Horoscope Today: వారికి ఖర్చులు పెరిగే అవకాశం..