Kriti Sanon: థియేటర్లో ఆదిపురుష్‌ను వీక్షించిన కృతిసనన్.. సెల్ఫీల కోసం ఎగబడిన ఫ్యాన్స్
ప్రభాస్ నటించిన 'ఆదిపురుష్' సినిమా గ్రాండ్‌గా విడుదలైంది. రామాయణం కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో రాముడి పాత్రలో ప్రభాస్, జానకిగా ప్రముఖ బాలీవుడ్ నటి కృతి సనన్ నటించింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
