Phani CH |
Updated on: Jun 16, 2023 | 2:20 PM
ఆమ్నా షరీఫ్.. తెలుగు తెరకు ఈ బ్యూటీ పెద్దగా పరిచయం లేకపోయినా.. హిందీలో మాత్రం స్టార్ హీరోయిన్ అనే చెప్పాలి. అటు బీ-టౌన్, బుల్లితెరపై పలు సీరియల్స్, సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.