టాలీవుడ్ లో చేసింది తక్కువ సినిమాలే అయినా మంచి క్రేజ్ తెచ్చుకుంది అందాల భామ ప్రణీత సుభాష్.. ఈ ముద్దుగుమ్మ తన అందం అభినయంతో కుర్రకారును కట్టిపడేసింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేది సినిమాలో సెకండ్ హీరోయిన్ గా చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది.