Mrunal Thakur: రూట్ మార్చిన ముద్దుగుమ్మ.. స్టైలిష్ లుక్ లో హాట్ బ్యూటీ “మృణాల్” ఫొటోస్..
సీతారామం.. ఈ ఒక్క సినిమాతోనే సౌత్ ఆడియన్స్ మనసు దోచిన బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్. సీతారామమ్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఈ భామ.. తెలుగు ప్రేక్షకుల మోస్ట్ ఫేవరెట్ లిస్ట్‌లో చేరిపోయారు.