Rashmi Gautam: కైపెక్కించే అందాలతో సందడి చేస్తున్న రష్మీ గౌతమ్.. లేటెస్ట్ పిక్స్ వైరల్
బుల్లితెరపై టాప్ యాంకర్‌గా దూసుకుపోతోంది రష్మి. తనదైన శైలి చలాకీ మాటలతో ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఈ భామ తాజాగా తన ఫోటోలను షేర్ చేసింది. అవి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

1 / 10

2 / 10

3 / 10

4 / 10

5 / 10

6 / 10

7 / 10

8 / 10

9 / 10

10 / 10
