AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Adipurush:’ఆది పురుష్‌’ థియేటర్లలో హనుమంతుడి సీట్స్‌.. ఎలా అలంకరించారో చూశారా?

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఆదిపురుష్‌ మేనియా కొనసాగుతోంది. థియేటర్ల వద్ద అభిమానుల కోలాహలం ఓ రేంజ్‌లో ఉంది. కాగా రామాయణ పారాయణం జరిగే చోటుకు హనుమంతుడు వస్తాడన్న నమ్మకంతో 'ఆదిపురుష్‌' ప్రదర్శించే థియేటర్లలో ఒక సీటును ఖాళీగా ఉంచనున్నారు. ఈనేపథ్యలో ఈ స్పెషల్‌ సీటును ఎలా ఏర్పాటుచేశారన్న ఉత్కంఠ నెలకొంది.

Adipurush:'ఆది పురుష్‌' థియేటర్లలో హనుమంతుడి సీట్స్‌.. ఎలా అలంకరించారో చూశారా?
Adipurush Movie
Basha Shek
|

Updated on: Jun 16, 2023 | 8:33 AM

Share

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌, బాలీవుడ్‌ బ్యూటీ కృతిసనన్‌ లు నటించిన చిత్రం ‘ఆది పురుష్‌’ రామాయణం మహా కావ్యం ఆధారంగా బాలీవుడ్‌ దర్శకుడు ఓం రౌత్‌ ఈ మైథలాజికల్‌ మూవీని తెరకెక్కించారు. భారీ అంచనాలతో శుక్రవారం (జూన్‌ 16) థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజైంది ఆది పురుష్‌. ఇప్పటికే ప్రీమియర్‌, బెన్‌ఫిట్‌ షోస్‌ పూర్తయ్యాయి. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఆదిపురుష్‌ మేనియా కొనసాగుతోంది. థియేటర్ల వద్ద అభిమానుల కోలాహలం ఓ రేంజ్‌లో ఉంది. కాగా రామాయణ పారాయణం జరిగే చోటుకు హనుమంతుడు వస్తాడన్న నమ్మకంతో ‘ఆదిపురుష్‌‘ ప్రదర్శించే థియేటర్లలో ఒక సీటును ఖాళీగా ఉంచనున్నారు. ఈనేపథ్యలో ఈ స్పెషల్‌ సీటును ఎలా ఏర్పాటుచేశారన్న ఉత్కంఠ నెలకొంది. తాజాగా హనుమంతుడి సీటుకు సంబంధించిన కొన్ని ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరలవుతున్నాయి. ఇందులో స్పెషల్‌ సీటును కాషాయ వస్త్రంతో కప్పి.. హనుమంతుని చిత్రపటం ఉంచారు. అలాగే జై శ్రీరామ్‌ అంటూ ఆ చైర్‌పై రాసుకొచ్చారు.

అలాగే చాలా థియేటర్లలో హనుమంతుడి సీటును పూలమాలలతో అలంకరించారు. అలాగే థియేటర్లలో అడుగుపెట్టిన అభిమానులు మొదట హనుమంతుడి సీటుకు పూజలు చేసి తమ సీట్లలో ఆసీనులవుతున్నారు. ప్రస్తుతం ఆదిపురుష్ థియేటర్లలో హనుమంతుడి సీట్లకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట్లో వైరలవుతున్నాయి. కాగా సినిమా అడినన్న రోజులు ఈ సీటు ఖాళీగా ఉంటుందని థియేటర్‌ యజమానులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
వీరి మీద వరాల వర్షం కురిపించబోతున్న భారీ గ్రహం.. పండుగే పండుగ
వీరి మీద వరాల వర్షం కురిపించబోతున్న భారీ గ్రహం.. పండుగే పండుగ
రాత్రి మిగిలిన అన్నం తో కమ్మని బ్రేక్‌ఫాస్ట్ రెడీ
రాత్రి మిగిలిన అన్నం తో కమ్మని బ్రేక్‌ఫాస్ట్ రెడీ
పెళ్లి.. వ్యామోహం.. ప్రేమ.. కుట్ర.. ఆస్కార్ ఎంట్రీ సినిమా స్టోరీ
పెళ్లి.. వ్యామోహం.. ప్రేమ.. కుట్ర.. ఆస్కార్ ఎంట్రీ సినిమా స్టోరీ
ఆంధ్రా స్పెషల్ నల్ల కారం పొడి.. వేడి అన్నం లోకి అద్భుతంగా ఉంటుంది
ఆంధ్రా స్పెషల్ నల్ల కారం పొడి.. వేడి అన్నం లోకి అద్భుతంగా ఉంటుంది
ట్రైన్‌లో టికెట్ చెక్ చేస్తే.. మహిళ హైడ్రామా!
ట్రైన్‌లో టికెట్ చెక్ చేస్తే.. మహిళ హైడ్రామా!
తిరుమల అన్నప్రసాదంలో వడ్డించే అసలైన కొబ్బరి పచ్చడి
తిరుమల అన్నప్రసాదంలో వడ్డించే అసలైన కొబ్బరి పచ్చడి
ఆదివారం ఇలా చేస్తే సూర్య భగవానుడి అనుగ్రహం.. ఆరోగ్యం, ఐశ్వర్యం..
ఆదివారం ఇలా చేస్తే సూర్య భగవానుడి అనుగ్రహం.. ఆరోగ్యం, ఐశ్వర్యం..
ఈ సీక్రెట్ పేస్ట్ వేస్తే భోజనాల్లో వడ్డించే కమ్మటి సాంబార్ రెడీ
ఈ సీక్రెట్ పేస్ట్ వేస్తే భోజనాల్లో వడ్డించే కమ్మటి సాంబార్ రెడీ
ఆ హీరోయిన్ నాకు నటనలో పోటీగా ఉండేది..
ఆ హీరోయిన్ నాకు నటనలో పోటీగా ఉండేది..
10 గుడ్లు, పండ్లు తిన్నా రాని సత్తువ.. రెండు గుప్పెళ్ళు తింటే చాల
10 గుడ్లు, పండ్లు తిన్నా రాని సత్తువ.. రెండు గుప్పెళ్ళు తింటే చాల