Airtel Ad Girl: ద్యావుడా.. ఈ బ్యూటీ ఎయిర్‏టెల్ యాడ్ అమ్మాయా..? ఇంత చేంజ్ ఏంటీ బాసూ..

కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఈ అమ్మాయికి సంబంధించిన ప్రతి హోల్డింగ్స్ కనిపిస్తుంటాయి. అంతగా ఎయిర్ టెల్ సిమ్ యాడ్ ద్వారా రాత్రికి రాత్రే స్టార్ అయిపోయింది. అటు యాడ్.. ఈ అమ్మాయి రెండు ఫేమస్ అయిపోయాయి. యాడ్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైన సాషా.. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించింది. కానీ అంతగా గుర్తింపు మాత్రం రాలేదు. ఆ తర్వాత సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలోనే బిజీ అవుతుందనుకుంటే ఉన్నట్లుండి సినిమాలకు దూరమైంది.

Airtel Ad Girl: ద్యావుడా.. ఈ బ్యూటీ ఎయిర్‏టెల్ యాడ్ అమ్మాయా..? ఇంత చేంజ్ ఏంటీ బాసూ..
Sasha Chettri
Follow us

|

Updated on: Jun 23, 2024 | 10:34 AM

బుల్లితెరపై ఎన్నో రకాల ప్రకటనలు వచ్చినా.. కొన్ని యాడ్స్ మాత్రమే ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. వాహ్ తాజ్.. తియ్యని వేడుక చేసుకుందాం.. బంటి నీ సబ్బు స్లోఆ ఏంటీ.. ఇలా పలు యాడ్స్ చాలా పాపులర్ అవుతుంటాయి. ఇక అందులో కనిపించే నటీనటులు కూడా చాలా ఫేమస్ అయిపోతుంటారు. ఇలా యాడ్ ద్వారా పాపులర్ అయిన అమ్మాయి సాషా ఛెత్రి. ఈ పేరు అసలే తెలియదు జనాలకు. అదే ఎయిర్ టెల్ యాడ్ గర్ల్ అంటే మాత్రం ఠక్కున గుర్తుపట్టేస్తాతుర. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఈ అమ్మాయికి సంబంధించిన ప్రతి హోల్డింగ్స్ కనిపిస్తుంటాయి. అంతగా ఎయిర్ టెల్ సిమ్ యాడ్ ద్వారా రాత్రికి రాత్రే స్టార్ అయిపోయింది. అటు యాడ్.. ఈ అమ్మాయి రెండు ఫేమస్ అయిపోయాయి. యాడ్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైన సాషా.. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించింది. కానీ అంతగా గుర్తింపు మాత్రం రాలేదు. ఆ తర్వాత సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలోనే బిజీ అవుతుందనుకుంటే ఉన్నట్లుండి సినిమాలకు దూరమైంది. ఇంతకీ ఇప్పుడు ఈ అమ్మాయి ఏం చేస్తుందో తెలుసా..?

“ఇంతకంటే వేగంగా నెట్ వర్క్ వస్తే లైఫ్ టైమ్ మొబైల్ బిల్లు ఫ్రీ.. “అంటూ దేశం మొత్తం తిరుగుతూ ఎయిర్ టెల్ సిమ్ పై ఛాలెంజ్ విసిరే అమ్మాయిగా కనిపించింది. ఆమెను ఎయిర్ టెల్ 4జీ గర్ల్ అని కూడా పిలుస్తుంటారు. సాష పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే.. ఉత్తరాఖండ్ డెహ్రాడూన్ లో జన్మించింది. అక్కడే గ్రాడ్యూయేషన్ పూర్తి చేసిన సాషా.. ఆ తర్వాత ముంబై వెల్లి అడ్వర్టైజింగ్ స్టడీ అభ్యసించింది. ఎయిర్ టెల్ యాడ్ చేయడానికి ముందుకు సాషా ఓ యాడ్ ఏజెన్సీ లో కాపీ రైటర్ ట్రైనీ. అదే సమయంలో ఎయిర్ టెల్ యాడ్ కోసం ఆమెకు కాల్ వచ్చింది.

అయితే ఆ కాల్ ఫేక్ అని వదిలేసింది. కానీ తిరిగి కాల్ చేయడంతో 2015లో ఎయిర్ టెల్ యాడ్ చేసింది సాషా. ఈ యాడ్ ద్వారా చాలా ఫేమస్ అయిన సాషా.. కత్తిబట్టి చిత్రంలో నటించింది సాషా. ఆ తర్వాత సౌత్ ఇండస్ట్రీలో కొన్ని సినిమాలు చేసింది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ సినిమాలో కనిపించింది. ఆ తర్వాత మరో ప్రాజెక్ట్ చేయలేదు. ప్రస్తుతం సినిమాలకు దూరంగా సింపుల్ లైఫ్ గడిపేస్తుంది. అటు నెట్టింట యాక్టివ్ గా ఉంటూ వరుస పోస్టులు చేస్తుంది.

View this post on Instagram

A post shared by Sasha Chettri (@ricksharani)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

చిన్నపాటి హోటల్ లో టిఫిన్ చేసిన మంత్రి రామానాయుడు
చిన్నపాటి హోటల్ లో టిఫిన్ చేసిన మంత్రి రామానాయుడు
ఒకే రాశిలో రవి, శుక్ర గ్రహాలు.. ఈ రాశుల వారికి అధికార,ఆదాయ యోగాలు
ఒకే రాశిలో రవి, శుక్ర గ్రహాలు.. ఈ రాశుల వారికి అధికార,ఆదాయ యోగాలు
IND vs SL: భారత జట్టులోకి ఆరుగురు కేకేఆర్ ప్లేయర్లు..
IND vs SL: భారత జట్టులోకి ఆరుగురు కేకేఆర్ ప్లేయర్లు..
తలకు బలంగా తాకిన బంతి.. కట్ చేస్తే.. మైదానంలో రక్తపుమడుగులో బౌలర్
తలకు బలంగా తాకిన బంతి.. కట్ చేస్తే.. మైదానంలో రక్తపుమడుగులో బౌలర్
వర్షాకాలంలో కాళ్లకు వచ్చే చర్మ సమస్యలకు.. ఈ చిట్కాలతో ఉపశమనం..
వర్షాకాలంలో కాళ్లకు వచ్చే చర్మ సమస్యలకు.. ఈ చిట్కాలతో ఉపశమనం..
కలకలం రేపుతున్న చాందిపుర వైరస్‌.. అక్కడ మరో మరణం..! నిపుణుల సలహా.
కలకలం రేపుతున్న చాందిపుర వైరస్‌.. అక్కడ మరో మరణం..! నిపుణుల సలహా.
ఆ చిన్న పొరపాటే ఆర్తి అగర్వాల్ ప్రాణం తీసిందా.. ?
ఆ చిన్న పొరపాటే ఆర్తి అగర్వాల్ ప్రాణం తీసిందా.. ?
ఆర్థిక సర్వే అంటే ఏమిటి? బడ్జెట్‌కు మించిన ప్రాధాన్యం ఎందుకు?
ఆర్థిక సర్వే అంటే ఏమిటి? బడ్జెట్‌కు మించిన ప్రాధాన్యం ఎందుకు?
శ్రీశైలం మల్లన్న దర్శనంతో పాటు రోప్‌వే.. తక్కువ బడ్జెట్‌లో టూర్‌
శ్రీశైలం మల్లన్న దర్శనంతో పాటు రోప్‌వే.. తక్కువ బడ్జెట్‌లో టూర్‌
మీ ఇంటిని ఇలా తుడిచారంటే.. ఆర్థిక కష్టాల నుంచి బయట పడతారు..
మీ ఇంటిని ఇలా తుడిచారంటే.. ఆర్థిక కష్టాల నుంచి బయట పడతారు..