Jr NTR : ఎంత ప్రేమో..! ఎన్టీఆర్ తన భార్యను ముద్దుగా ఏమని పిలుస్తాడో తెలుసా..?
ఎన్టీఆర్ ను అభిమానించే వారి సంఖ్య కోట్లల్లో ఉంటుంది. ఎన్టీఆర్ సినిమా వస్తుందంటే చాలు అభిమానులకు పండగే.. పూలాభిషేకాలు పాలాభిషేకాలతో హోరెత్తిస్తారు ఫ్యాన్స్. ఇక ఎన్టీఆర్ పుట్టిన రోజున అన్నదానాలు, రక్తదానాలు అంటూ రకరకాల సేవ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అలాగే తారక్ ను అభిమానులు రకరకాల ముద్దు పేర్లతో పిలుస్తుంటారు.
మొన్నటివరకు ఎన్టీఆర్ అంటే టాలీవుడ్ టాప్ హీరో కానీ ఇప్పుడు.. ఎన్టీఆర్ అంటే ప్రపంచం మొత్తం షేక్ అవుతుంది. ఆర్ఆర్ఆర్ సినిమా తారక్ రేంజ్ ను అమాంతం పెంచేసింది. విదేశాల్లోనూ తారక్ ను అభిమానించే వారి సంఖ్య భారీగా పెరిగిపోయింది. ఎన్టీఆర్ ను అభిమానించే వారి సంఖ్య కోట్లల్లో ఉంటుంది. ఎన్టీఆర్ సినిమా వస్తుందంటే చాలు అభిమానులకు పండగే.. పూలాభిషేకాలు పాలాభిషేకాలతో హోరెత్తిస్తారు ఫ్యాన్స్. ఇక ఎన్టీఆర్ పుట్టిన రోజున అన్నదానాలు, రక్తదానాలు అంటూ రకరకాల సేవ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అలాగే తారక్ ను అభిమానులు రకరకాల ముద్దు పేర్లతో పిలుస్తుంటారు. యంగ్ టైగర్ అని, తారక్ అని ఇలా చాలా రకాల పేర్లతో ఎన్టీఆర్ ను పిలుస్తూ ఉంటారు అభిమానులు.
అయితే ఎన్టీఆర్ తన భార్యను ఏమని పిలుస్తారో తెలుసా..? ఎన్టీఆర్, లక్ష్మీ ప్రణతిలది పెద్దలు కుదిర్చిన వివాహమనే విషయం తెలిసిందే. 2011 మే 5న వీరి వివాహం ఘనంగా జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. భార్య లక్ష్మి ప్రణతికి ఎన్టీఆర్ అప్పుడప్పుడు సర్ ప్రైజ్ లు ఇస్తూనే ఉంటారు. ఈ క్యూట్ కపుల్ ఫోటోలు సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అవుతూ ఉంటాయి.
మార్చి 26న లక్ష్మి ప్రణతి పుట్టిన రోజు .. భార్య పుట్టిన రోజు సందర్భంగా ఎన్టీఆర్ ఆమెకు సోషల్ మీడియా ద్వారా విషెస్ తెలిపారు. భార్యకు విషెస్ తెలుపుతూ.. ముద్దు పేరుతో పిలిచాడు తారక్. లక్ష్మీ ప్రణతిని ఎన్టీఆర్ ముద్దుగా ‘అమ్ములు’ అని పిలుచుకుంటారంట. తారక్ షూటింగ్స్ కు ఈ మాత్రం గ్యాప్ దొరికిన ఫ్యామిలీతో కలిసి ఉండేందుకు ప్లాన్ చేసుకుంటారు. ఫ్యామిలీతో కలిసి విదేశాలకు వెళ్తూ ఉంటారు. ఇక సినిమాల విషయానికొస్తే తారక్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. దేవర సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఎన్టీఆర్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.