AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఓరి దేవుడా..! మనసంతా నువ్వే చైల్డ్ ఆర్టిస్ట్ మరీ ఇంత అందంగా ఉందేంటీ..!

మనసంతా  నువ్వే సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. VN ఆదిత్య దర్శకత్వం వచ్చిన ఈ సినిమా 2001లో విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ఈ సూపర్ హిట్ సినిమాలో రీమా సేన్ హీరోయిన్ గా నటించింది. అందమైన ప్రేమ కథగా తెరకెక్కిన ఈ సినిమాకు ఆర్ పీ పట్నాయక్ సంగీతాన్ని అందించారు. ఈ సినిమాలోని అన్ని పాటలు సూపర్ హిట్ గా నిలిచాయి.

ఓరి దేవుడా..! మనసంతా నువ్వే చైల్డ్ ఆర్టిస్ట్ మరీ ఇంత అందంగా ఉందేంటీ..!
Manasantha Nuvve
Rajeev Rayala
|

Updated on: Apr 01, 2024 | 11:41 AM

Share

దివంగత నటుడు ఉదయ్ కిరణ్ కెరీర్ లో ఎన్నో మెమరబుల్ మూవీస్ ఉన్నాయి. వాటిలో మనసంతా నువ్వే సినిమా ఒకటి. ఈ సినిమాను ఎన్ని సార్లు చూసిన బోరు కొట్టదు. మనసంతా  నువ్వే సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. VN ఆదిత్య దర్శకత్వం వచ్చిన ఈ సినిమా 2001లో విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ఈ సూపర్ హిట్ సినిమాలో రీమా సేన్ హీరోయిన్ గా నటించింది. అందమైన ప్రేమ కథగా తెరకెక్కిన ఈ సినిమాకు ఆర్ పీ పట్నాయక్ సంగీతాన్ని అందించారు. ఈ సినిమాలోని అన్ని పాటలు సూపర్ హిట్ గా నిలిచాయి. అలాగే తూనీగ తూనీగ సాంగ్ చాలా పాపులర్ అయ్యింది.  ఇదిలా ఉంటే ఈ సినిమాలో రీమాసేన్ చిన్ననాటి పాత్రలో నటించిన చిన్నారి గుర్తుందా..? ఆ చిన్నారి ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.?

ఆ చిన్నారి పేరు సుహాని కలిత.. చైల్డ్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాల్లో నటించింది ఈ చిన్నది. తెలుగు , హిందీ , మలయాళం అలాగే బెంగాలీ సినిమాల్లో నటించింది సుహాని. అంతే కాదు హీరోయిన్ గాను సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించింది ఈ అమ్మడు. తెలుగులో శ్రీశైలం, స్నేహగీతం సినిమాల్లో హీరోయిన్ గా నటించింది సుహాని.

ఈ చిన్నది ప్రస్తుతం సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. వివాహం తర్వాత పూర్తిగా సినిమాలకు దూరమైన సుహాని.. ప్రొఫెషనల్ ట్రావెల్ ఇన్‌ఫ్లుయెన్సర్ గా రాణిస్తుంది. అయితే ఈ చిన్నది ఇప్పుడు చాలా అందంగా మారిపోయింది. హీరోయిన్స్ ను మించిన అందంతో కవ్విస్తున్న ఈ అమ్మడు అనవసరంగా సినిమాలకు గుడ్ బై చెప్పింది అంటున్నారు కొందరు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సుహాని.. రెగ్యులర్ గా తన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంటుంది. తాజాగా ఈ బ్యూటీకి సంబందించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ ఫోటోల పై మీరూ ఓ లుక్కేయండి.

సుహాని కలిత ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

సుహాని కలిత ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!
Tollywood: నెపోటిజంపై టాలీవుడ్ యంగ్ హీరో సంచలన కామెంట్స్..!
Tollywood: నెపోటిజంపై టాలీవుడ్ యంగ్ హీరో సంచలన కామెంట్స్..!
Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం..
Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం..
రైల్వే టికెట్ అప్‌గ్రేడ్ గురించి మీకు తెలుసా? స్లీపర్ నుండి AC
రైల్వే టికెట్ అప్‌గ్రేడ్ గురించి మీకు తెలుసా? స్లీపర్ నుండి AC
మందులతో పనే ఉండదు.. మీ వంటింట్లో ఉండే ఈ పదార్థాలతో షుగర్‌కు చెక్
మందులతో పనే ఉండదు.. మీ వంటింట్లో ఉండే ఈ పదార్థాలతో షుగర్‌కు చెక్
క్రేజీ ఫొటోస్‌తో కవ్విస్తున్న పాయల్ రాజ్ పుత్
క్రేజీ ఫొటోస్‌తో కవ్విస్తున్న పాయల్ రాజ్ పుత్
మగవాళ్లు చలికాలంలో కాల్చిన ఖర్జూరాలు తింటే ఏమవుతుందో తెలుసా..?
మగవాళ్లు చలికాలంలో కాల్చిన ఖర్జూరాలు తింటే ఏమవుతుందో తెలుసా..?