AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రపంచంలో ఖరీదైన నీరు.. అక్కడ రూ.9వేలకు బాటిల్..కారణం తెలిస్తే..

నీరు జీవనాధారం, కానీ ప్రపంచవ్యాప్తంగా బాటిల్ నీటి ధరలు పెరుగుతున్నాయి. భారతదేశంలో ఒక లీటరు రూ.20 కాగా, సింగపూర్‌లో 330 ml బాటిల్ ధర రూ.9,213! స్విట్జర్లాండ్‌లోనూ అత్యంత ఖరీదైన నీరు. స్వచ్ఛమైన తాగునీటి కోసం బాటిల్ వాటర్‌పై ఆధారపడటం ఎక్కువవుతున్న నేపథ్యంలో, ఈ అధిక ధరలకు కారణాలు, వివిధ దేశాల్లోని పరిస్థితులను ఈ వ్యాసం విశ్లేషిస్తుంది.

Bottled Water
Jyothi Gadda
|

Updated on: Dec 23, 2025 | 7:45 PM

Share

మనిషికి నీరు జీవనాధారం. నీళ్లు లేకుండా జీవించలేం. మీరు ఒక సామెత కూడా వినే ఉంటారు నీళ్లే జీవితం. ప్రపంచంలో నీటిపై వ్యాపారం కూడా జరుగుతుంది.కొన్ని దేశాల్లో నీరు చాలా ఖరీదైనది. సామాన్యులకు ఆ నీళ్లు అందుబాటులో ఉండవు. భారతదేశంలో 330 ml నీటి బాటిల్ సగటున రూ.15.77గా ఉంది. మన హైదరాబాద్‌ నగరంలో ఒక లీటర్‌ వాటర్‌ బాటిల్‌ ధర రూ.20లు ఉంటుంది. ఫ్లేవర్డ్‌ వాటర్‌ బాటిల్‌ లేదా కొన్ని బ్రాండెడ్ మినరల్‌ వాటర్‌ బాటిల్‌ ధర రూ.30 నుంచి 50 వరకూ ఉంటుంది. ప్రీమియం నేచురల్‌ మినరల్‌ వాటర్‌ బాటిల్‌ ధర రూ.40 నుంచి 100 వరకూ ఉంటుంది.

నీరు జీవనాధారం, కానీ ప్రపంచవ్యాప్తంగా బాటిల్ నీటి ధరలు పెరుగుతున్నాయి. భారతదేశంలో ఒక లీటరు రూ.20 కాగా, సింగపూర్‌లో 330 ml బాటిల్ ధర రూ.9,213! స్విట్జర్లాండ్‌లోనూ అత్యంత ఖరీదైన నీరు. స్వచ్ఛమైన తాగునీటి కోసం బాటిల్ వాటర్‌పై ఆధారపడటం ఎక్కువవుతున్న నేపథ్యంలో, ఈ అధిక ధరలకు కారణాలు, వివిధ దేశాల్లోని పరిస్థితులను ఈ వ్యాసం విశ్లేషిస్తుంది.

కానీ, కొన్న దేశాల్లో కేవలం తాగునీటికే వేలు, లక్షలు వెచ్చిస్తున్నారు. ప్రపంచంలోని అనేక దేశాలలో ప్రజలు స్వచ్ఛమైన తాగునీటి కోసం బాటిల్ వాటర్‌పై ఆధారపడటం పెరుగుతోంది. ఈ క్రమంలోనే స్విట్జర్లాండ్లో బాటిల్ వాటర్ అత్యంత ఖరీదైనది. సింగపూర్ లో 330 ml నీళ్ళ ధర ఏకంగా రూ.9,213 రూపాయలు. ఫ్రాన్స్ లో ఇంతే మోతాదులో నీటి ధర 166.83 రూపాయలు.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్‌స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ప్రపంచంలో ఖరీదైన నీరు.. అక్కడ రూ.9వేలకు బాటిల్..కారణం తెలిస్తే..
ప్రపంచంలో ఖరీదైన నీరు.. అక్కడ రూ.9వేలకు బాటిల్..కారణం తెలిస్తే..
కేవలం 1 రూపాయికే 2GB డేటా, అపరిమిత కాల్స్‌, 30 రోజుల వ్యాలిడిటీ..

బతికుండగానే తల్లిని చంపేశాడు..
బతికుండగానే తల్లిని చంపేశాడు..
చలికాలం హెల్త్ కోసం గోల్డెన్ టిప్.. ఇలా తయారు చేసిన పాలు తాగితే..

30 ఏళ్లు దాటినా సక్సెస్ లేదా? ఈ 4 నంబర్ల వారికి అలర్ట్

ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం గూగుల్ ఎమర్జెన్సీ లొకేషన్ సర్వీస్‌..

కన్న తండ్రే.. కాలయముడై.. కడుపున పుట్టారని కూడా చూడకుండా..

రాజయోగ గ్రహాల బలం.. కొత్త ఏడాది వారికి ప్రభుత్వ ఉద్యోగ యోగం..!

ఇలాంటి సైకోలు కూడా ఉంటారా? OTT టాప్ ట్రెండింగ్‌లోక్రైమ్ థ్రిల్లర్

తలకు నూనె రాయడం మానేశారా..? అయితే, జరిగేది తెలిస్తే దెబ్బకు..