Tollywood: ఇంటర్ మధ్యలోనే వదిలి.. ఒక్క సినిమాతో సెన్సేషన్.. చివరకు ఈ హీరోయిన్..
నటనపై ఆసక్తితో సినీరంగంలోకి అడుగుపెట్టిన అమ్మాయిలు చాలా మంది ఉన్నారు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండానే నటిగా తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలనుకున్న తారలు.. ఇప్పుడు ఇండస్ట్రీలో చాలా ఫేమస్ అయ్యారు. అందులో ఈ హీరోయిన్ ఒకరు. ఇంటర్ మధ్యలోనే వదిలేసి నటిగా మారింది.

చిన్న వయసులోనే హీరోయిన్లుగా సినీరంగంలోకి అడుగుపెట్టినవారు చాలా మంది ఉన్నారు. ఎలాంటి బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి సక్సెస్ అయిన వారి గురించి చెప్పక్కర్లేదు. ఇక కొందరు మాత్రం తమ అందం, అభినయంతో ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. కొందరు స్టార్ డమ్ కోసం ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నారు. అలాంటి వారిలో ఈ హీరోయిన్ ఒకరు. తెలుగు, హిందీలో వరుసగా సినిమాలు చేస్తున్నప్పటికీ సరైన క్రేజ్ మాత్రం రాలేదు. ఈ అమ్మడు నటించిన చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద ప్లాప్ అయ్యాయి. అలాగే ఓ రెండు సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నప్పటికీ గుర్తింపు అంతగా రాలేదు. నటనపై ఆసక్తితో ఇంటర్ మధ్యలోనే వదిలేసింది. తెలుగులో మొదటి సినిమాతోనే మెప్పించింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో కనిపించింది. కానీ ఏ సినిమా విజయాన్ని అందుకోలేదు. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.. ?
తెలుగులో ఈ హీరోయిన్ చేసింది తక్కువ సినిమాలే.. కానీ ఫస్ట్ మూవీతోనే కుర్రకారును కట్టిపడేసింది. ఆ తర్వాత మరిన్ని చిత్రాల్లో నటించినప్పటికీ హిట్ అందుకోలేదు. దీంతో కొన్ని చిత్రాల్లో సెకండ్ హీరోయిన్ గా చేసింది. కొన్నాళ్ల క్రితం హిందీలో ఈ అమ్మడు నటించిన చిత్రాలు సూపర్ హిట్ అయ్యింది. దీంతో ఒక్కసారిగా ఈ అమ్మడు పేరు మారుమోగింది. ఆ తర్వాత మళ్లీ మాములే.. అవకాశాల కోసం ఎదురుచూడాల్సి వచ్చింది. ఆమె ఎవరో కాదు.. హీరోయిన్ ఆదా శర్మ.
డైరెక్టర్ పూరి జగన్నాథ్, హీరో నితిన్ కాంబోలో వచ్చిన హార్ట్ ఎటాక్ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది. మొదటి సినిమాతోనే అమాయకత్వం, అందంతో మెప్పించింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించింది. హిందీలో ది కేరళ స్టోరీస్ సినిమాతో ఒక్కసారిగా ఫేమస్ అయ్యింది. ఆ సినిమా తర్వాత హిందీలో వరుస ఆఫర్స్ కోసం ఎదురుచూస్తుంది. ఇప్పుడు ఈ అమ్మడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.
View this post on Instagram
ఇది చదవండి : Chala Bagundi Movie: తస్సాదియ్యా.. ఈ హీరోయిన్ ఏంట్రా ఇలా మారిపోయింది.. చాలా బాగుంది బ్యూటీ ఎలా ఉందంటే..
Tollywood: 15 నిమిషాల పాత్రకు రూ.4 కోట్లు తీసుకున్న హీరో.. 55 ఏళ్ల వయసులో తిరిగిన దశ..
Tollywood: 19 ఏళ్ల వయసులోనే డైరెక్టర్ అలాంటి ప్రవర్తన.. డిప్రెషన్లోకి వెళ్లిపోయిన